పిక్ టాక్‌: మ‌తి చెడే మ‌త్తందం

Last Updated on by

మ‌హేష్ 1-నేనొక్క‌డినే సినిమాలో వేడి పెంచే ఐటెమ్ నంబ‌ర్‌లో న‌ర్తించింది సోఫీ చౌద‌రి. బాలీవుడ్‌లో హాట్ మోడ‌ల్‌గా, క‌థానాయిక కం ఐటెమ్ భామ‌గా పాపుల‌రైన సోఫీ అప్ప‌ట్లో ప‌లువురితో ఎఫైర్ల వ్య‌వ‌హారంలోనూ టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది. మాల్యా వార‌సుడు సిద్ధార్థ్ మాల్యాతో గోవా పార్టీలో సంథింగ్ అన్న మాటా వినిపించింది. ఇక‌పోతే సోఫీ న‌టిగా కంటే, ఫోటోషూట్ మోడ‌ల్‌గానే ఎక్కువ పాపుల‌ర్‌. ఇప్ప‌టికే పలు ప్ర‌ఖ్యాత మ్యాగ‌జైన్ క‌వ‌ర్‌పేజీల‌కు ఫోజులిచ్చి వేడి పెంచింది.

తాజాగా ఫ్యాబ్‌లుక్ అనే ఆంగ్ల‌ మ్యాగ‌జైన్‌కి మ‌తిచెడే క‌వ‌ర్‌ఫోటోషూట్‌ని ఆఫ‌ర్ చేసింది. ఈ అమ్మ‌డిని ర‌క‌ర‌కాల భంగిమ‌ల్లో స‌ద‌రు మ్యాగ‌జైన్ ఆవిష్క‌రించ‌డం, ముఖ్యంగా క‌వ‌ర్‌పేజీ పై టాప్ యాంగిల్ ఫోజు ముద్రించ‌డం హీట్ కి కార‌ణ‌మైంది. ప్ర‌స్తుతం ఈ ఫోటో యూత్‌ని ఊపేస్తోంది. ఇక ఇటీవ‌లే ఓ బ‌ర్త్‌డే పార్టీలోనూ సోఫీ జ‌ల్లెడ లాంటి డిజైన‌ర్ వేర్‌లో మ‌తి చెడ‌గొట్ట‌డం వేడెక్కించింది.

User Comments