వామ్మో.. ఆమె లెస్బియ‌నా..?

Last Updated on by

ఏమో ఇప్పుడు ఈ భామ చేస్తున్న ప‌నులు చూస్తుంటే ఇదే అడ‌గాల‌నిపిస్తుంది మ‌రి. ఒక్క‌సారి ఇప్పుడు అమీజాక్స‌న్ ట్విట్ట‌ర్ లో ఆమె పోస్ట్ చేసిన పిక్ చూడండి తెలుస్తుంది అప్పుడు ఏం అడ‌గాలో.. ఏం అనాలో అని..! అమీజాక్స‌న్ ప్ర‌స్తుతం ఇండియాలో లేదు. ఇక్క‌డి సినిమాల‌పై కూడా పెద్ద‌గా ప‌ట్టింపు లేన‌ట్లే ఉంది. ఎప్పుడో న‌టించిన 2.0 ఎప్పుడొస్తుందో ఎవ‌రికీ తెలియ‌దు. ఇక త‌మిళ‌, క‌న్న‌డ సినిమాలు కూడా ఒప్పుకున్న‌వ‌న్నీ పూర్తి చేసి హాయిగా సొంత దేశం బ్రిట‌న్ లో సేద తీరుతుంది. అక్క‌డ సూప‌ర్ గాళ్ అనే సిరీస్ లో న‌టిస్తుంది ఈ భామ‌.

ఇవ‌న్నీ ఇలా ఉంటే తాజాగా మ‌రో హీరోయిన్ తో క‌లిసి చాలా క్లోజ్ గా ఉన్న ఫోటో ఒక‌టి పోస్ట్ చేసింది అమీ. పోనీలే క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యుంటారు అందుకే అంత క్లోజ్ గా ఉంది అనుకోవ‌చ్చు కానీ దానికింద అమ్మ‌డి క్యాప్ష‌న్ చూసిన త‌ర్వాతే అంద‌రికీ లేనిపోని అనుమానాలు వ‌స్తున్నాయి. వైఫ్ లైఫ్ అంటూ ఆ ఫోటో కింద రాసింది అమీజాక్స‌న్. అంటే వైఫ్ గా లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాన‌నా.. లేదంటే వైఫ్ ఇలా ఉంటుంది అనా.. ఆన్స‌ర్ ఏదైనా కావ‌చ్చు కానీ ఇప్పుడు అమీ చేసిన ప‌ని చూసి అంతా ఈమెను లెస్బియ‌న్ అని ఫిక్సైపోతున్నారు. ఎంతైనా ఇలాంటి ప‌నులు చేయ‌డానికి కూడా ధైర్యం ఉండాల‌బ్బా..!

User Comments