ఆమె వ‌ర్జినిటీ పోలేదట..!

Last Updated on by

ఇండ‌స్ట్రీలో ఈ మ‌ధ్య ఫ్యాష‌న్ అయిపోయింది.. హీరోయిన్లు క‌నిపిస్తే చాలు మీ వ‌ర్జినిటీ ఎప్పుడు కోల్పోయారు అని అడ‌గ‌డం. ఓ అమ్మాయిని అంత ప‌బ్లిక్ గా అడ‌గ‌డం అనేది ఎంత చెత్త‌గా ఉంటుందో క‌నీసం ఆలోచించ‌కుండా ఉండే నీచ‌మైన స‌మాజంలో ఉన్నాం మ‌నం ఇప్పుడు. దీనికి మ‌ళ్లీ అప్ డేట్ ట్రెండ్ అనే పేరు పెట్టుకుని బ‌తుకుతున్నాం. అస‌లు విష‌యం ఏంటంటే.. ఈ మ‌ధ్యే బాలీవుడ్ బ్యూటీ అమైరా ద‌స్తూర్ ఓ ఇంట‌ర్వ్యూలో కొన్ని కొంటె ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం చెప్పింది.
Actress Amyra Dastur Said About Virginity in an Interviewఅందులో మీ క్ర‌ష్ ఎవ‌రు.. మీకు ఏ కూరంటే ఇష్టం.. కార్ అంటే ఇష్టం లాంటి ప్ర‌శ్న‌ల‌తో పాటు మీరు ఏ ఏజ్లో మీ వ‌ర్జినిటీ పోగొట్టుకున్నారు అని ఓ ప్ర‌శ్న త‌గిలింది అమ్మాయిగారికి. దానికి వెంట‌నే ఎవ‌రు చెప్పారు నేను నా వ‌ర్జినిటీ పోగొట్టుకున్నాన‌ని.. నా పెళ్లి అయ్యేంత వ‌ర‌కు కూడా నా క‌న్నెత్వం ఎక్క‌డికి పోదు అంటూ ఘాటుగానే స‌మాధానం ఇచ్చింది అమైరా. ఈ విష‌యంపై ఇప్పుడు హీరోయిన్లు చాలా గొప్ప‌గా చెప్పుకుంటున్నారు. నాకు ఆ వ‌య‌సులోనే వ‌ర్జినిటీ పోయింది.. ఈ వ‌య‌సులోనే పోయింది అంటూ చెప్పుకోవ‌డం ఫ్యాష‌న్ అయిపోయింది. ఇప్పుడు అమైరా మాత్రం త‌న వ‌ర్జినిటీ గురించి మ‌రోలా చెప్పింది.

అమైరా ద‌స్తూర్ మరిన్ని ఫోటోలు మీ కోసం..

User Comments