స్నేహ ఈజ్ బ్యాక్..

Last Updated on by

స్నేహ‌.. ఈ పేరుకు పెద్ద‌గా ప‌రిచ‌యం అవస‌రం లేదు. తెలుగుతో పాటు త‌మిళ్ లోనూ స్టార్ హీరోయిన్ గా దాదాపు ప‌దేళ్ల పాటు చ‌క్రం తిప్పింది ఈ భామ‌. న‌టుడు ప్ర‌సన్న‌ను పెళ్లి చేసుకుని న‌ట‌న‌కు కొన్నాళ్లు దూర‌మైంది. ఇప్పుడు మ‌ళ్లీ బిజీ అయింది ఈ సీనియ‌ర్ బ్యూటీ. తాజాగా జేఎఫ్ డ‌బ్ల్యూ మ్యాగ‌జైన్ కోసం స్నేహ అదిరిపోయే ఫోటోషూట్ చేసింది.

Actress Sneha Gorgeous JFW Magazine Cover page  Photoshoot

ఫోటోషూట్ అంటే అందాల‌న్నీ ఆర‌బోయాల‌నే ఆన‌వాయితీ ఈ మ‌ధ్య బాగా పెరిగిపోయింది. కానీ అన్నీ క‌ప్పుకుని కూడా ఉడికించొచ్చు అని స్నేహ చూపిస్తుంది. వ‌య‌సు 40కి చేరువైనా కూడా ఇప్ప‌టికీ అదే అందంతో ఆక‌ట్టుకుంటుంది స్నేహ‌.

Actress Sneha Gorgeous JFW Magazine Cover page  Photoshoot

త‌మిళ్ లో ఇప్ప‌టికీ వ‌ర‌స‌గా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. తెలుగులోనూ అప్పుడ‌ప్పుడూ న‌టిస్తూ ఇక్క‌డ కూడా ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రిస్తుంది. తాజాగా ఈ మ్యాగ‌జైన్ క‌వ‌ర్ పేజీపై కొడుకుతో క‌లిసి పోజిచ్చింది ఈ ముద్దుగుమ్మ‌.

Actress Sneha Gorgeous JFW Magazine Cover page  Photoshoot

User Comments