బట్టలు ఆదా చేస్తున్న అదాశ‌ర్మ‌

ఇండ‌స్ట్రీలో హీరోయిన్ల‌కు రెండే రెండు తెలుసు. ఒక‌టి అవ‌కాశాలు వ‌చ్చిన‌పుడు దున్నేయ‌డం.. ఆఫ‌ర్లు త‌గ్గిపోయిన రోజు ఎలా తెచ్చుకోవాలా అని ఫోటోషూట్ల వైపు అడుగేయ‌డం. చాలా మంది హీరోయిన్లు మొద‌టికి పూర్తికాగానే రెండోది కూడా లైన్ లో పెట్టుకుంటారు. ఇంకొంద‌రు మాత్రం అవ‌కాశాలు రాక‌పోతే సింపుల్ గా పెళ్లి చేసుకుని సైడ్ అయిపోతుంటారు. కానీ కొంద‌రు మాత్రం వ‌చ్చే వ‌ర‌కు ఫోటోషూట్లు చేసి చేసి అందాల‌ను చూపిస్తూనే ఉంటారు. అదే ప‌నిగా పెట్టుకుంటారు.
Adah Sharma career depends on photoshoots
ఇప్పుడు అదాశ‌ర్మ‌ను చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. త‌న అందాల‌తో హార్ట్ ఎటాక్ తెప్పిస్తుంది ఈ బ్యూటీ. చిట్టిపొట్టి డ్ర‌స్సుల్లో కాదు.. అస‌లు బ‌ట్టలేసుకోవ‌డ‌మే అన‌వ‌స‌రం అన్న‌ట్లుగా రెచ్చిపోతుంది ఈ భామ‌. బికిని కూడా చిన్న‌బోయేలా ఓ చిన్న క్యాస్ట్యూమ్ లో పిచ్చెక్కించింది అదాశ‌ర్మ‌.
Adah Sharma career depends on photoshoots
పేరుకు త‌గ్గ‌ట్లే బ‌ట్ట‌ల్ని బాగా ఆదా చేస్తుంది అదాశ‌ర్మ‌. హార్ట్ ఎటాక్ ప‌ర్లేద‌నిపించినా కూడా ఎందుకో కానీ అదాశ‌ర్మ‌కు తెలుగులో పెద్ద‌గా అవ‌కాశాలు రాలేదు. స‌న్నాఫ్ స‌త్య‌మూర్తిలో చిన్న రోల్ కావ‌డంతో ఇది కూడా ఆమె కెరీర్ కు హెల్ప్ కాలేదు. సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్ లోనూ అంతే. ఇక ఆదితో న‌టించిన గ‌ర‌మ్ ఎప్పుడు వ‌చ్చి ఎప్పుడెళ్లిందో కూడా తెలియ‌దు.
Adah Sharma career depends on photoshoots
ఇలాంటి ప‌రిస్థితుల్లో అదా కెరీర్ గాడిన ప‌డాలంటే ఓ దిమ్మ‌తిరిగిపోయే బ్లాక్ బ‌స్ట‌ర్ ప‌డాలి. కానీ ప‌రిస్థితి చూస్తే చేతిలో ఒక్క స్టార్ హీరో సినిమా కూడా లేదు. అది రావాలంటే అందాలు ఎరేయాలి. దాంతో ఇదిగో ఇలా అందాల ఆర‌బోత‌తో కాలం వెల్ల‌దీస్తుంది ఈ ముద్దుగుమ్మ‌. ఈ అందాల్ని చూసైనా ఏ ద‌ర్శ‌కుడో.. నిర్మాతో క‌రుణించ‌క‌పోతాడా అని అదా ఆశ‌.