అదితి.. అందాల బ్రా.. బోయ్

Last Updated on by

తెలుగు అమ్మాయిల‌కు తెలుగులో గుర్తింపు ఉండ‌దు. ఎప్ప‌ట్నుంచో వ‌స్తున్న ఆన‌వాయితీ ఇది. ఇందులో పెద్ద‌గా మార్పేమీ లేదు. ఎంత‌మంది వ‌చ్చినా ఇదే తంతు. ఇదే లిస్ట్ లో ఇప్పుడు అదితి మైకాల్ కూడా చేరిపోయింది. ఈ భామ పేరు విన‌డం కూడా చాలా మందికి కొత్త‌గా ఉంటుంది క‌దా..! ఈ భామ ఎవ‌రో తెలియాలంటే ఒక్క‌సారి అమీతుమీ సినిమా గుర్తు చేసుకోండి. అందులో ఈషా రెబ్బాతో పాటు మ‌రో హీరోయిన్ కూడా ఉంది. ఆ భామ పేరే అదితి మైకాల్. అందులో అవ‌స‌రాల శ్రీ‌నివాస్ కు జోడీగా న‌టించింది ఈ ముద్దుగుమ్మ‌.Aditi Myakal Ever Seen Stunning Hot Photoshootతెలుగ‌మ్మాయే.. కాక‌పోతే కాస్త మోడ్ర‌న్ గా ఉంటుందంతే. రింగుల జుట్టుతో చాలా విచిత్రంగా ఉంటుంది ఈ ముద్దుగుమ్మ‌. అమీతుమీ సినిమా హిట్టైంద‌ని.. ఆ సినిమా విడుద‌ల తేదీని త‌న పచ్చ‌బొట్టుగా పొడిపించుకున్న పిచ్చిపిల్ల ఈ అదితి. ఆ సినిమాలో అమాయ‌క‌పు చూపుల‌తో క‌నిపించిన అదితి.. ఇప్పుడు అన్నీ విప్పేసి అందాలు ఆర‌బోసింది. తాజాగా ఏకంగా బ్లాక్ బ్రాలో అదిరిపోయే హాట్ ఫోటోషూట్ చేసింది ఈ భామ‌. ఇది చూసిన త‌ర్వాత బాబోయ్ అన‌కుండా ఉండ‌లేరేమో..? అవ‌కాశాల కోసం ఈ అమీతుమీ పిల్ల అందాల‌న్నీ ఇలా ఆర‌బోస్తుంద‌న్న‌మాట‌.Aditi Myakal Ever Seen Stunning Hot Photoshoot

User Comments