అమీతుమీ పిల్ల అన్నీ చూపిస్తుంది.. 

తెలుగు ఇండ‌స్ట్రీలో తెలుగ‌మ్మాయిల‌కు పెద్ద‌గా గుర్తింపు ఉండ‌దు. అదేం విచిత్ర‌మో గానీ ఇక్క‌డి అమ్మాయిలు గ్లామ‌ర్ రోల్స్ కు సిద్ధ‌మ‌ని చెప్పినా కూడా ప‌క్క ఇండ‌స్ట్రీ ముద్దుగుమ్మ‌ల వైపు అడుగేస్తుంటారు మ‌న ద‌ర్శ‌క నిర్మాత‌లు. ఇలాంటి ఇండ‌స్ట్రీలో త‌న‌కంటూ ఓ గుర్తింపు కోసం పాకులాట మొద‌లుపెట్టింది అదితి మైకెల్.

ఇంత‌కీ ఎవ‌రీ అమ్మాయి అనుకుంటున్నారా..? ఒక్క‌సారి ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ తెర‌కెక్కించిన అమీతుమీ సినిమా గుర్తు చేసుకోండి. అందులో అవ‌స‌రాల శ్రీ‌నివాస్ కు జోడీగా న‌టించింది క‌దా.. ఆ భామే అదితి మైకెల్.
Aditi Myakal Hot Photoshoot
టీవీ సీరియ‌ల్స్ నుంచి సినిమాల్లోకి వ‌చ్చింది. వ‌చ్చీ రావ‌డంతోనే త‌న‌కు అందాల ఆర‌బోత‌లోనూ ఎలాంటి హ‌ద్దులు లేవ‌ని హాట్ ఫోటోషూట్లు కూడా చేస్తుంది అదితి. కానీ ఏం చేస్తాం.. ఇప్ప‌టి వ‌ర‌కు మ‌రో అవ‌కాశ‌మే రాలేదు. మొన్న అర్జున్ రెడ్డిలో క‌నిపించినా కూడా అది ఫ్రెండ్ రోల్. దాంతో తాను హీరోయిన్ మెటీరియ‌ల్ అని గుర్తు చేయ‌డానికి మాటిమాటికి అందాలు ఆర‌బోస్తూనే ఉంది అదితి. మ‌రి ఈ అందాల ఆర‌బోత చూసిన త‌ర్వాతైనా.. ఏ ద‌ర్శ‌కుడో నిర్మాతో క‌రుణించ‌క‌పోతాడా..?