అమ్మాయే కావాలన్న అమీజాక్స‌న్

టైటిల్ చూసి మ‌రోలా అనుకోకండే.. ఇందులో ఒక్క అక్ష‌రం కూడా బూతు కాదు..! నిజంగానే ఇప్పుడు అమీజాక్స‌న్ అమ్మాయిల‌తోనే చేస్తుంది. కాక‌పోతే ఆమె చేసేది మ‌రేంటో కాదు.. ఫోటోషూట్. ఇప్ప‌టి వ‌ర‌కు మ్యాగ‌జైన్ హాట్ ఫోటోషూట్ అంటే అబ్బాయిలే ఫోటోగ్రాఫర్ లుగా క‌నిపిస్తుంటారు. కానీ అమీ జాక్స‌న్ మాత్రం ఈ సెంటిమెంట్ కు బ్రేక్ చెప్పింది. తాజాగా ఈమె ఫోటోషూట్ విడుద‌లైంది. ఇందులో అమీ పోజులు చూసి సెగ‌లు పుడుతున్నాయంతే. బికినీ ఫోటోషూట్ తో మంట‌లు రేపుతుంది అమీ. అందాల‌తో అమీతుమీ చేస్తూ అద‌ర‌హో అనిపిస్తుంది అమీజాక్స‌న్. లేడీ ఫోటోగ్రాఫర్ తో క‌లిసి అస‌లు సిగ్గు అనే మాటే లేకుండా రెచ్చిపోయింది ఈ ముద్దుగుమ్మ‌. ఈ ఫోటోషూట్ లో అమ్మ‌డి అందాల డోస్ ఓ రేంజ్ లో ఉంది.

Amy Jackson Hot Photoshoot With Lady Photographer

మ‌న దేశం కాదు.. మ‌న రాష్ట్రం కాదు.. ఎక్క‌డో లండ‌న్ నుంచి వ‌చ్చి ఇక్క‌డ తిష్ట వేసింది అమీజాక్స‌న్. అదృష్టం బాగుండి సూప‌ర్ స్టార్స్ కూడా పిలిచి ఛాన్స్ ఇస్తున్నారు. ఇప్ప‌టికే విక్ర‌మ్, అక్ష‌య్ కుమార్, చ‌ర‌ణ్ లాంటి స్టార్ హీరోల‌తో న‌టించింది. ఇక ఇప్పుడు ఏకంగా ర‌జినీకాంత్ తో జోడీక‌ట్టింది. ప్ర‌తీ సినిమాలోనూ అందాల‌తో కుర్రాళ్ల నిద్ర పాడు చేస్తుంది. అమీజాక్స‌న్ కు సౌత్ తో పాటు బాలీవుడ్ లోనూ బాగానే క్రేజ్ ఉంది. 2.0తో పాటు క‌న్న‌డ‌లో సుదీప్ తోనూ ఓ సినిమాలో న‌టిస్తుంది అమీ. దాంతోపాటు మ‌రో రెండు మూడు సినిమాలు చేస్తుంది. సల్మాన్ ఖాన్ తో నటించే ఛాన్స్ కూడా కొట్టేసింది ఈ ముద్దుగుమ్మ. సల్మాన్ కిక్ 2 లో అమీ నే హీరోయిన్ అని విశ్వసనీయ సమాచారం. పైగా ఈ అమ్మడు సూపర్ గర్ల్ హాలీవుడ్ సీరియల్ లో నటిస్తుంది.

Amy Jackson Hot Photoshoot With Lady Photographer

అస‌లు అమీ పేరు వింటే చాలు కుర్రాళ్ల గుండెల్లో గుబులు మొద‌ల‌వుతుంది. తొలి సినిమా నుంచి అందాల ఆర‌బోత‌తో చంపేస్తుంది ఈ బ్యూటీ. పైగా బ్రిటీష్ బ్రీడ్ కావ‌డంతో అస‌లు గ్లామ‌ర్ షో అంటే పెద్ద‌గా ప‌ట్టింపులే లేవు. ఈ మ‌ధ్యే అమ్మాయిగారు ఓ ఫోటోషూట్ చేసారు. ఇది చూసిన త‌ర్వాత ఫిదా కాకుండా ఉండ‌లేరు ఏ ఒక్క‌రు. ప్ర‌తీ ఫోటోలోనూ బికినీతో చంపేసింది అమీ. ఈ అందాల హై టెన్ష‌న్ చూసి అంతా అటెన్షన్ అయిపోతున్నారు. ఈ ఫోటోషూట్ లో కెమెరాతో అందాల అమీతుమీ తేల్చేసుకుంది. ఈ బ్యూటీ బ్యూటీని చూసి ఎవ‌రికైనా క‌ళ్లు బైర్లు గ‌మ్మేస్తాయి. మ‌న హీరోయిన్లు ఎంత‌గా రెచ్చిపోయినా.. మ‌రీ ఇంత‌గా మాత్రం రెచ్చిపోరేమో..? ఈ అందాల ఆర‌బోతే అమ్మ‌డు కెరీర్ ను క‌వ‌చంలా కాపాడుతుంది మ‌రి..!

Amy Jackson Hot Photoshoot With Lady Photographer