బికినీలు అమ్ముకుంటున్న హీరొయిన్

అదేంటి.. అమీజాక్స‌న్ కు ఇప్పుడు బికినీలు అమ్ముకోవాల్సినంత ఏం క‌ష్టం వ‌చ్చింది.. లేదంటే ఏదైనా కంపెనీకి బ్రాండ్ అంబాసిడ‌ర్ గా మారిపోయింది అనుకుంటున్నారా..? అదేం లేదు.. అస‌లే ఎండాకాలం కదా ఫుల్లుగా బ‌ట్ట‌లు వేసుకుంటే ఖచ్చితంగా చెమ‌ట‌లు ప‌ట్టేస్తాయి. అందాల ముద్దుగుమ్మ‌లు క‌దా.. అంత నిండుగా క‌ప్పుకుంటే చూసేవాళ్ల‌కు కూడా బాగుండ‌దు.. పైగా ఒంటిపై చెమ‌ట‌లు కూడా ఎక్కువ‌గా ప‌డ‌తాయి. దీనికి సింపుల్ గా ఓ మార్గం క‌నిపెట్టింది అమీజాక్స‌న్. అదే బికినీతో స‌హ‌జీవ‌నం. అందుకే స‌గం జీవితం మొత్తం బికినీల్లోనే గ‌డిపేస్తుంది ఈ బ్రిటీష్ బ్యూటీ.

amy jackson selling bikini collections hottest bikini photoshoot

తాజాగా ఎండాకాలంలో హాయిగా ట్రిప్పులు తిరుగుతూ.. మ‌ధ్య‌మ‌ధ్య‌లో బికినీ ఫోటోషూట్లు పెడుతుంది. అలా పెట్ట‌డ‌మే కాదు.. బికినీ ఫోటోలు కూడా పోస్ట్ చేస్తుంది ఈ ముద్దుగుమ్మ‌. వాటికి ఫ్రీ ఎండోర్స్ మెంట్ చేస్తుంది అమీజాక్స‌న్. చూసేవాళ్లంతా ఏమో ఈ భామ‌కు పిచ్చి బాగా ముదిరిపోయిందిలే అనుకుంటున్నారు. అన్న‌ట్లు ఇప్పుడు ఇండియ‌న్ సినిమాల‌తో బంధాన్ని తెంచేసుకుంది అమీ. ప్ర‌స్తుతం ఈమె న‌టించిన 2.0 కూడా షూటింగ్ పూర్తి చేసుకుని ఎప్పుడు విడుద‌ల‌వుతుందో తెలియ‌ని ప‌రిస్థితుల్లో ఉంది.

amy jackson selling bikini collections hottest bikini photoshoot