మనసుకు నచ్చిన హీరోయిన్ ఇలా ఉంది

ఈ ఫోటో చూసిన త‌ర్వాత‌.. అమ్మ‌డు ఇచ్చిన పోజ్ చూసిన త‌ర్వాత ఎవ్వ‌రికైనా ఈ మాట అనాల‌నిపించ‌దా చెప్పండి..? బికినీలో కొంటెగా తినేసేలా చూస్తుంది క‌దూ అమైరా ద‌స్తూర్. ఈ పోజులు చూసిన త‌ర్వాత అమైరా.. ఏం అమ్మాయిరా అనుకుండా ఉంటామా చెప్పండి..? అందాల ప్ర‌ద‌ర్శ‌న‌లో ఈ భామ పిహెచ్ డీకి తాత‌ను పూర్తిచేసింది. ఈ మ‌ధ్యే మ‌న‌సుకు న‌చ్చింది అంటూ తెలుగు ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించింది అమైరా. కానీ సినిమా ఎవ‌రి మ‌న‌సుకు న‌చ్చ‌లేదు.Amyra Dastur Missed Tollywood Chances Before Manasuku Nachhindi

బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వ‌ర‌కు అన్ని చోట్లా ఈ భామ ట్ర‌య‌ల్స్ వేస్తుంది కానీ అవ‌కాశాలే ముద్దుగుమ్మ‌ను చిన్న‌చూపు చూస్తున్నాయి. అప్ప‌ట్లో ధృవ‌.. పూరీ జ‌గ‌న్నాథ్ లోఫ‌ర్ లాంటి సినిమాల్లో ఈ భామ‌నే హీరోయిన్ గా అనుకున్నారు కానీ ఎవ‌రూ అవ‌కాశం అయితే ఇవ్వ‌లేదు. త‌మిళ‌నాట ధ‌నుష్ తో న‌టించిన అనేగ‌న్ మంచి విజ‌య‌మే సాధించింది. అయినా గానీ అమైరా ద‌స్తూర్ ను ఎందుకో మ‌న ద‌ర్శ‌కులు, హీరోలు ప‌ట్టించుకోవ‌డం లేదు.Amyra Dastur Missed Tollywood Chances Before Manasuku Nachhindi

ఆ మధ్య బాలీవుడ్లో ముద్దుల వీరుడు ఇమ్రాన్ హ‌ష్మీతో న‌టించిన మిస్ట‌ర్ ఎక్స్ కూడా ఫ్లాప‌వ‌డంతో.. చిన్న సినిమాలు చేసుకుంటుంది అమైరా. మ‌ధ్య‌మ‌ధ్య‌లో ఇదిగో ఇలా హాట్ ఫోటోషూట్స్ తో ద‌ర్శ‌కుల మ‌దిలో ప‌డ‌టానికి ప్ర‌య‌త్నాలు చేస్తుంది. మ‌రి ఈ భామ అందాల ఆర‌బోత చూసిన త‌ర్వాతైనా ఏ ద‌ర్శ‌కుడైనా క‌రిగిపోతాడేమో చూడాలి.Amyra Dastur Missed Tollywood Chances Before Manasuku Nachhindi