బ్లాక్ బికినీలో డాన్ శీను ల‌వ‌ర్

అంజ‌నా సుఖానా.. ఈ పేరుతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు పెద్ద‌గా ప‌రిచ‌యం లేక‌పోవ‌చ్చు. ఎందుకంటే చేసింది ఒక్క‌టే సినిమా. అది కూడా యావ‌రేజ్. ఆ ఒక్క సినిమా త‌ర్వాత తెలుగు ఇండ‌స్ట్రీకి పూర్తిగా దూర‌మైపోయింది ఈ భామ‌. అప్పుడెప్పుడో ఎనిమిదేళ్ల‌ కింద ర‌వితేజ హీరోగా డాన్ శీను సినిమా వ‌చ్చింది గుర్తుందా..? అందులో శ్రీ‌య‌కు తోడుగా మ‌రో హీరోయిన్ కూడా ఉంది క‌దా.. ఆ భామ పేరే అంజ‌నా సుఖానా.

Anjana Sukhani Looks Sizzling Hot in Latest Black Bikini Photoshoot

బాలీవుడ్ నుంచి వ‌చ్చిన ఈ బ్రీడ్.. ఇక్క‌డ ఇమ‌డ‌లేక‌పోయింది. డాన్ శీనులో శ్రీ‌య‌తో పోటీప‌డి మ‌రీ బీచ్ లో అందాలు ఆర‌బోసినా ఎందుకో కానీ ఈ భామ‌కు ఇక్క‌డ అదృష్టం క‌లిసిరాలేదు. దాంతో హిందీకి వెళ్లి అక్క‌డే సీరియ‌ల్స్ చేసుకుంటుంది. తాజాగా బ్లాక్ బికినీలో రెచ్చిపోయింది అంజ‌నా. అందాల‌న్నీ ఆర‌బోసింది.. ఈ దూకుడు చూసి అమ్మో.. పిల్ల బాగా తెగించిందే అనుకుంటున్నారంతా. బికినీలో క‌వ్వించే చూపుల‌తో అంజ‌నా వేస్తోన్న చూపుల గాలానికి కుర్రాళ్ల మ‌తులు చెడిపోతున్నాయి. మ‌రి ఈ అందాల ఆర‌బోత చూసిన త‌ర్వాతైనా తెలుగులో ఎవ‌రో ఒక‌రు క‌రుణించ‌క‌పోతారా..?

Anjana Sukhani Looks Sizzling Hot in Latest Black Bikini Photoshoot

User Comments