సెగ‌లు రేపిన అందాల అను..

అను ఎమ్మాన్యువ‌ల్.. ఈ పేరుకు ఇప్పుడు పెద్ద‌గా క్రేజ్ లేక‌పోయుండొచ్చు కానీ త్వ‌ర‌లోనే క‌చ్చితంగా స్టార్ హీరోయిన్ అయిపోవ‌డం మాత్రం ఖాయం. ఎందుకంటే ఇప్పుడు ఆమె న‌టిస్తోన్న సినిమాల లిస్ట్ అలా ఉంది మ‌రి. ఇప్ప‌టికే ప‌వ‌న్ క‌ళ్యాణ్-త్రివిక్ర‌మ్ సినిమాలో ఓ హీరోయిన్ గా న‌టిస్తుంది అను. ఇక బ‌న్నీ సినిమాలో సోలో హీరోయిన్ గా క‌మిటైంది. గోపీచంద్ ఆక్సీజ‌న్ లోనూ ఈమె హీరోయిన్. తాజాగా నాగ‌చైత‌న్య‌-మారుతి సినిమాలోనూ హీరోయిన్ గా క‌మిటైంది. ఇన్ని అవ‌కాశాలు వ‌చ్చిన‌పుడు ఆటోమేటిక్ గా స్టార్ అయిపోవ‌డం ఖాయం.
anu emmanuel hot photo-shoot upcoming projects.

అందుకే ముందుగానే అందాల ఆర‌బోత‌లోనూ శిక్ష‌ణ తీసుకుంటుంది. అప్పుడ‌ప్పుడూ ఇదిగో ఇలా గుండెలు జారిపోయే ఫోటోషూట్లు చేస్తూ.. చూపుల‌తో చంపేస్తుంటారు.

anu emmanuel

ఓ వైపు ట్రెడీషిన‌ల్ లుక్ లో క‌నిపిస్తూనే.. మ‌రోవైపు ఎక్క‌డెక్కడ ఏయే అందాలు చూపించాలో వాటిని మాత్రం బాగానే హైలైట్ చేసింది అను ఎమ్మాన్యువ‌ల్. మొత్తానికి పైకి క‌నిపించ‌దు కానీ అను మాత్రం చాలా జాదూనే.

anu emmanuel