బ‌ట్ట‌లు అమ్ముతున్న అనుష్క‌

Last Updated on by

అవునా.. ఇదెప్పుడు జ‌రిగింది..? అనుష్క క్లాత్ బిజినెస్ లోకి ఎప్పుడు దిగింది అనుకుంటున్నారా..? ఇక్క‌డ అనుష్క అంటే మ‌న అనుష్క కాదు.. విరాట్ కోహ్లీ పెళ్లాం అనుష్క శ‌ర్మ‌. ఈమె ఇప్ప‌టికీ సినిమాల‌తో పాటు యాడ్స్ తోనూ బిజీగానే ఉంది. పెళ్లైన త‌ర్వాత కూడా త‌న అందాల ఆర‌బోత కూడా ఆప‌డం లేదు అనుష్క‌. ఇక ఇప్పుడు ఈమె ష‌ర్ట్స్ అమ్ముకుంటుంది. అది కూడా ఆన్ లైన్ లో.

అస‌లు విష‌యం ఏంటంటే నుష్ బ్రాండ్ కు అనుష్క శ‌ర్మ అంబాసిడ‌ర్. అందుకే కంపెనీకి సంబంధించిన ష‌ర్ట్స్ ను అనుష్క మింత్ర‌ లో అమ్మి పెడుతుంది. అస‌లే స‌మ్మ‌ర్ సీజ‌న్ క‌దా.. అనుష్క‌ను చూపించి మ‌రింత డిస్కౌంట్లు ఇస్తున్నారు మింత్ర‌వాళ్లు. దాంతో అనుష్క కూడా కాస్త చూడండి.. కొనేయండి.. అలా ప‌డుంటాయి అంటూ చూపుల్తో రెచ్చ‌గొడుతుంది. మొత్తానికి మొగుడు క్రికెట్ లో సంపాదిస్తుంటే.. పెళ్లాం ఇలా ఆన్ లైన్ లో దుకాణం ఓపెన్ చేసింద‌న్న‌మాట‌.

User Comments