బోట్ షికారులో బికినీ రోబో

Last Updated on by

ముంబై తాజ్ హోట‌ల్ మార‌ణ హోమానికి కార‌ణ‌మైన పాక్ ముష్క‌రులు ఎట్నుంచి జొర‌బ‌డ్డారు? ప‌్ర‌శాంత ముంబైని అల్ల‌క‌ల్లోలం చేసి వంద‌లాది మందిని హ‌త‌మార్చిన దుర్మార్గులు అస‌లు దేశంలో ఎలా అడుగుపెట్టారు? అంటే.. దానికి స‌మాధానంగా ఆర్జీవీ `26/11 ఎటాక్స్` పేరుతో సినిమా తీసి చూపించాడు. సినిమా బంప‌ర్ హిట్‌. అదంతా స‌రే.. నాడు పాక్ ముష్క‌ర గ్యాంగ్ దిగింది ఇదిగో ఇలాంటి బోట్‌లోనే. చేప‌ల‌వేట‌కు వెళ్లిన మ‌త్స్య‌కారుల్ని దారుణంగా చంపి, ఆ బోట్‌ని ఛేజిక్కించుకున్న ముష్క‌రులు గేట్ వే ఆఫ్ ఇండియా ముంబైలో అడుగుపెట్టారు. మార‌ణ‌హోమం సృష్టించారు.

అయితే ఆ ఘ‌ట‌న ఇప్పుడే ఎందుకు గుర్తుకొచ్చింది? అంటే ఇదిగో ఇక్క‌డ బోట్‌లో లేడీ రోబో ఎమీజాక్స‌న్ ఆప‌రేష‌న్ చూస్తుంటే అంతే ప్ర‌మాద‌క‌రంగా క‌నిపిస్తోంది. ఏదైనా ఒంట‌రి దీవిలో వింతైన ఆప‌రేష‌న్ చేప‌డుతోందా? తాను వ‌ల‌చిన చెలికాడు .. బ్రిటీష్ బిలియ‌నీర్‌తో బోట్ షికారుకు వెళుతోందా? అస‌లు ఏంటి ప్లాన్‌? ఈ బికినీ రోబో సృష్టించ‌బోయే విధ్వంశం ఏంటి? ప్చ్! ఏమో.. ఏ త‌ర‌హా విధ్వంసానికి అయినా ఈ భామ కుట్ర ప‌న్ని ఉండొచ్చు. అస‌లే ప్ర‌పంచ‌వ్యాప్తంగా యూత్ గుండెల్ని కొల్ల‌గొట్టి ఓ ర‌కంగా క‌ల్లోలానికి కార‌ణ‌మైన ఈ భామ 2.ఓ చిత్రంతో మ‌రోసారి ఎలా విరుచుకుప‌డుతుందో అన్న సందేహాలు ఉన్నాయి. వీలున్న‌ప్పుడ‌ల్లా అదిరిపోయే ఫోటోల‌తో సామాజిక మాధ్య‌మాల్లో త‌న‌దైన శైలిలో దండ‌యాత్రే చేస్తోంది. టూపీస్ బికినీలో స్వేచ్ఛా విహారాన్ని మించిన విధ్వంశం ఇంక వేరే ఏం ఉంటుంది? విర‌హంతో కుర్ర‌కారు గుండెలు ప‌గిలి గ‌డ‌గ‌డ‌లాడిపోరూ?

User Comments