క్యాలెండర్ కోసం విప్పేస్తున్న బాలీవుడ్ బ్యూటీస్

డ‌బూర‌త్నాని.. ఈ పేరు ఇక్క‌డి వాళ్ల‌కు పెద్ద‌గా తెలియ‌క‌పోవ‌చ్చు కానీ బాలీవుడ్ లో మాత్రం బాగా ఫేమ‌స్. ఆయ‌న అక్క‌డ కెమెరా ప‌ట్టాడంటే ఎలాంటి హీరోయిన్ అయినా కూడా అందాల ఆర‌బోత‌కు రెడీ అయిపోవాల్సిందే. అస‌లు డబూర‌త్నాని ఫోటోషూట్ అంటేనే హాట్ షోకు పెట్టింది పేరు. ఒక్కో ముద్దుగుమ్మ వ‌చ్చి సోకుల వ‌ల వేసి కెమెరాల‌ను సైతం వేడెక్కించి వెళ్తుంది. అందుకే ప్ర‌తీ ఏడాది ఆయ‌న కేలండ‌ర్ ఫోటోషూట్ కోసం వేచి చూస్తుంటారు ప్రేక్ష‌కులు.
Bollywood Top Celebrities Sexy Poses for Dabboo Ratnani Photoshoot

ఈ ఏడాది కూడా ఇది జ‌రిగింది. ప్ర‌తీ ఏడాది ఐశ్వ‌ర్యారాయ్ నుంచి మొద‌లుపెడతాడు, డ‌బూర‌త్నానికి ఐశ్వర్య అంటే చాలా సెంటిమెంట్. ఈ సారి కూడా ఇదే జరిగింది. ఇంకా జూనియ‌ర్స్ తో కూడా చాలా భంగిమలు పెట్టించాడు. విద్యాబాల‌న్ లాంటి సీనియ‌ర్స్ కూడా డ‌బూకు క్లీవేజ్ షోతో పిచ్చెక్కించారు.
Bollywood Top Celebrities Sexy Poses for Dabboo Ratnani Photoshoot

ఇక మిస్ వ‌ర‌ల్డ్ మ‌నీషా చిల్ల‌ర్.. అలియాభ‌ట్.. శ్ర‌ద్ధాక‌పూర్.. ప‌రిణీతి చోప్రా.. టైగ‌ర్ ష్రాఫ్.. కృతిస‌న‌న్.. ఇలా చాలా మంది బాలీవుడ్ స్టార్స్ డ‌బూర‌త్నాని కేలండ‌ర్ పై మెరిసారు. ఇప్పుడు ఈ ఫోటోస్ నెం.1 ట్రెండింగ్ లో ఉన్నాయి ఇండియాలో.
Bollywood Top Celebrities Sexy Poses for Dabboo Ratnani Photoshoot

ఈ వేడి ఇప్ప‌ట్లో త‌గ్గేలా కూడా క‌నిపించ‌ట్లేదు. ఒక్కో భామ ఒక్కో విధంగా భంగిమ చూపిస్తూ ఇచ్చిన పోజులు కుర్రాళ్ల‌కు నిద్ర లేకుండా చేస్తున్నాయి. టోపీ అడ్డు పెట్టుకుని కృతిస‌న‌న్ అందాలు దాచేసుకుంటే.. పాడుపడ్డ కారులో ప‌రిణీతి పోజులు పిచ్చెక్కించింది.
Bollywood Top Celebrities Sexy Poses for Dabboo Ratnani Photoshoot

ఇక విద్యాబాల‌న్ అయితే క్లీవేజ్ షోతో మ‌తులు పూర్తిగా చెడ‌గొట్టేసింది. ఇలా ఒక్కొక్క‌రు కాదు.. అంతా త‌మ‌వంతుగా కాస్త మ‌తులు చెడ‌గొట్టే ప‌నులు పెట్టుకున్నారు. మొత్తానికి డ‌బూ ర‌త్నాని అంటే ఏంటో మ‌రోసారి ప్రూవ్ అయిపోయింది.