దేవకన్యలా వచ్చి.. ఎద అందాలు చూపిస్తోంది

Last Updated on by

అవును.. దేవ‌క‌న్య‌లు అంటే ఎక్క‌డో ఉండ‌రు. ఇక్క‌డే మ‌న మ‌ధ్యే.. మ‌న క‌ళ్ళ మ‌ధ్యే ఉంటారు. ఏదైనా అనుమానం వ‌స్తే ఒక్క‌సారి దీపిక వైపు చూడండి. చూసిన త‌ర్వాత కూడా దేవ‌క‌న్య అంటే ఇలాగే ఉంటారుగా అనిపించ‌క‌పోతే చూడండి. ఆ అందం చూడ‌టం త‌ప్ప వ‌ర్ణించ‌డం సాధ్యం కాదు మాట‌ల్లో. తెల్ల‌టి గౌనులో మ‌న‌సును మెలిపెడుతూ అమ్మాయిగారు ఇచ్చిన పోజు చూసి అబ్బో అనుకుంటున్నారంతా. జారుతున్న గౌనుతో పాటే ఎన్నో కోట్ల మ‌న‌సులు కూడా జారుతూ దీపిక వెంట వ‌స్తున్నాయి. ఆమె న‌డుము ఒంపుల్లో బంధీలైపోయి ఎటూ క‌ద‌ల్లేక కొన్ని కోట్ల హృద‌యాలు త‌ల్ల‌డిల్లుతున్నాయి.deepika padukone Sexy Deep Cleavage Show at Hello Award 2018

ఇక పొంగుతున్న ఎద‌ను దాచేస్తూ దీపిక ఇచ్చిన పోజ్ చూసి కుర్రాళ్ల గుండెలే ఆగిపోతున్నాయిక్క‌డ‌. అంత‌గా త‌న చూపుల్తో మ‌త్తెక్కిస్తుంది ఈ ముద్దుగుమ్మ‌. సినిమా సినిమాకు రేంజ్ పెంచుకుంటూ వెళ్తున్న దీపిక‌.. ఫ్యాష‌న్ లో కూడా త‌న‌కు తానే సాటి అని నిరూపిస్తుంది ఇప్పుడు కూడా పిచ్చెక్కించే వైట్ గౌన్ లో మైమ‌రిపించేలా రెడీ అయింది దీపిక‌. ర‌ణ్ వీర్ తో కలిసి కొన్ని పోజులు కూడా ఇచ్చింది. ర‌ణ్ వీర్ తో పెళ్లి గురించి వస్తున్నా గాసిప్స్ కి మాత్రం చెక్ చెప్పట్లేదు దీపిక. కనీసం స్పందించట్లేదు దీపిక రణ్ వీర్ . దాన్నిబ‌ట్టి ఈ జంట ఒక్క‌ట‌వుతుంద‌నే వార్త‌ల్లో నిజం లేక‌పోలేద‌న్న‌మాట‌. పెళ్లైనా కూడా దీపిక సెగ‌లు మాత్రం ఆగేలా లేవు.

User Comments