పిక్ టాక్‌: మ‌ల్లెపువ్వు క‌వ్వింత‌

Last Updated on by

వెన్నెలా వెన్నెలా.. మెల్లగా రావే..
పూవుల తేనెలే తేవే..
మంచు తెరలో అలిసిపోయి..
మధన సంధ్య తూగెనే..
పుడమి ఒడిలో కలలుకంటూ..
పాపా నీవూ సోలిపో..
మల్లె అందం మగువకెరుక..
మనసు బాధ తెలియదా..
గుండె నిండా ఊసులే..
నీ ఎదుటనుంటే మౌనమే..
వెన్నెలా వెన్నెలా మెల్లగా రావే..
పూవుల తేనెలే తేవే..
అలా హాయిగా న‌వ్వేస్తూ .. అందంగా క‌వ్విస్తున్న.. ఆ అందాల భామ‌ను చూడ‌గానే భువ‌న చంద్ర రాసిన ఈ పాట స్ఫుర‌ణ‌కు రావాల్సిందే. మ‌ల్లెపువ్వు న‌వ్వినంత ఆహ్లాదంగా న‌వ్వుతోంది దీపిక‌. `ప్రేమ‌దేశం`లో న‌టించిన ట‌బు కోసం వినీత్‌, అబ్బాస్ పాడుకున్న‌ట్టు, ఇప్పుడు న‌వ‌త‌రం అంతా ఇదే తీరుగా దీపిక కోసం ప‌రిత‌పించిపోతున్నారు. అయితే ఎంద‌రు క‌ల‌వ‌రించినా ఇప్ప‌టికే త‌న బెస్ట్ హాఫ్‌ని సెలక్ట్ చేసుకుని అత‌డి క‌ల‌ల్లో తేలిపోతోంది డిప్స్‌. `ప‌ద్మావ‌త్‌`గా అద్భుత అభిన‌యంతో ప్ర‌పంచాన్ని దాసోహం చేసుకున్న ఈ అందాల నాయిక .. తాను వ‌ల‌చిన ర‌ణ‌వీరుడిని పెళ్లాడేందుకు సిద్ధ‌మ‌వుతున్న సంగ‌తి తెలిసిందే.

User Comments