పాప క‌న్నుగొట్టి బ్యాక్ చూపిస్తుంది

Last Updated on by

బాలీవుడ్ లో ఏ ఫంక్ష‌న్ జ‌రిగినా ముందు అందాల ఆర‌బోత రెడీగా ఉంటుంది. వాళ్లు వ‌చ్చేదే చూపించ‌డం కోసం అన్న‌ట్లుగా ఉంటుంది అక్క‌డ ప‌రిస్థితి. ఇప్పుడు ఎల్లి అవ్రామ్ కూడా అంతే. ఈమె ఏకంగా కావాల‌నే చూపిస్తూ క‌న్ను కూడా కొడుతుంది బోన‌స్ గా. జిక్యూ బెస్ట్ డ్ర‌స్సెడ్ ఈవెంట్ కు బాలీవుడ్ అంతా కదిలొచ్చింది. అందులో ఈ భామ కూడా ఒక‌రు. ఎల్లీ అంటే తెలుగు ప్రేక్ష‌కుల‌కు పెద్ద‌గా ప‌రిచ‌యం లేదు. కానీ అందాలెవ‌రివి అయితే ఏమిలే.. అమ్మాయే క‌దా..! దాంతో పెద్ద‌గా ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు.

బాలీవుడ్ లో అడ‌పాద‌డ‌పా సినిమాల్లో క‌నిపించే ఈ ముద్దుగుమ్మ‌.. ఫోటోషూట్ల‌తో మాత్రం ఎప్ప‌టిక‌ప్పుడు పిచ్చెక్కిస్తుంటుంది. ఇప్పుడు కూడా ఇదే చేసింది. జిక్యూ కోసం ఏకంగా బ్యాక్ ను ధార‌బోసింది. సింగిల్ క్యాస్ట్యూమ్ తో అందాలన్నీ బ‌య‌ట‌పెడుతూ ఎల్లి ఇచ్చిన పోజ్ చూసి కుర్రాళ్ల‌కు నిద్ర‌లు చెడిపోతున్నాయి. అస‌లే బ‌య‌ట ఎండ‌లు మండిపోతుంటే.. త‌న సోకుల‌తో మరింత మంట పెడుతుంది ఎల్లీ. అన్న‌ట్లు ఈ మ‌ధ్యే తెలుగులో నా పేరు సూర్య నా యిల్లు ఇండియాలో ఓ ఐటం సాంగ్ చేసింది ఈ ముద్దుగుమ్మ‌. అయితే అది ఎడిటింగ్ లో ఎగిరిపోయింది. మొత్తానికి ఏదేమైనా అందాల ఆర‌బోత‌నే న‌మ్ముకుని క‌దులుతుంది ఈ బ్యూటీ.

https://twitter.com/ElliAvrRam/status/1001369893453746176

User Comments