ఎల్లి.. ఏందీ అందాల లొల్లి..?

డ‌బూ ర‌త్నాని అంటే అందరికి తెలిసిన బెస్ట్ ఫోటోగ్రాఫర్. ఇండియ‌న్ టాప్ మోస్ట్ ఫోటోగ్రాఫర్స్ లో ఈయ‌న కూడా ఒక‌రు. ఈయ‌న ఫోటోషూట్ అంటే హీరోయిన్ల అందాల ఆర‌బోత‌కు అడ్డే ఉండ‌ద‌న్న‌మాట‌. ఐశ్వ‌ర్యారాయ్ నుంచి నిన్న‌గాక మొన్నొచ్చిన శ్రద్ధా కపూర్ వ‌ర‌కు అంతా డ‌బూ కెమెరాకు దాసోహ‌మే.Elli Avram Stunning Hottest Photoshoot of dabboo ratnaniఇప్పుడు ఇదే లిస్ట్ లోకి స్వీడ‌న్ బ్యూటీ ఎల్లీ అవ్రామ్ కూడా చేరిపోయింది. బాలీవుడ్ లో అడ‌పాద‌డ‌పా సినిమాల్లో క‌నిపించే ఈ ముద్దుగుమ్మ‌.. ఫోటోషూట్ల‌తో మాత్రం ఎప్ప‌టిక‌ప్పుడు పిచ్చెక్కిస్తుంటుంది. ఇప్పుడు డ‌బూ ర‌త్నాని కోసం అందాల‌న్నీ ఆర‌బోసింది ఈ ముద్దుగుమ్మ‌. తాజాగా సింగిల్ క్యాస్ట్యూమ్ తో అందాలన్నీ బ‌య‌ట‌పెడుతూ ఎల్లి ఇచ్చిన పోజ్ చూసి కుర్రాళ్ల‌కు నిద్ర‌లు చెడిపోతున్నాయి. అస‌లే బ‌య‌ట ఎండ‌లు మండిపోతుంటే.. త‌న సోకుల‌తో మరింత మంట పెడుతుంది ఎల్లీ. అన్న‌ట్లు ఈ మ‌ధ్యే తెలుగులో నా పేరు సూర్య నా యిల్లు ఇండియాలో ఓ ఐటం సాంగ్ చేసింది ఈ ముద్దుగుమ్మ‌. అయితే అది ఎడిటింగ్ లో ఎగిరి పోయింది. మొత్తానికి ఏదేమైనా అందాల ఆర‌బోత‌నే న‌మ్ముకుని క‌దులుతుంది ఈ బ్యూటీ.Elli Avram Stunning Hottest Photoshoot of dabboo ratnani