ఇషా గుప్తా స‌మ్మ‌ర్ ట్రీట్

Last Updated on by

వేడెక్కించే ఫోటోషూట్ల‌తో విరుచుకుప‌డ‌డం ఇషా గుప్తా ప్ర‌త్యేక‌త‌. ఈ భామ‌కు ఉన్న సుదీర్ఘ‌మైన ఫోటోషూట్ అనుభ‌వం వేరొక‌రికి లేదంటే న‌మ్మండి. ఆరాంగా అంగాంగ ప్ర‌ద‌ర్శ‌న చేయ‌డంలో ఈ అమ్మ‌డికి వేరొక‌రు సాటి రారు. ఇటీవ‌లే న‌గ్న ఫోటోషూట్‌తో అంత‌ర్జాలంలో వేడి పుట్టించింది. ఆ ఫోటోల్ని ఇంకా యూత్ వాట్సాప్‌ల‌లో అటూ ఇటూ షేర్ చేసుకుంటూనే ఉన్నారు.

esha-gupta summer treat

ఇదిగో ఇప్పుడు కూడా ఈ అమ్మ‌డు అదే తీరుగా చెల‌రేగిపోయింది. రాహుల్ జంగియానీ అనే బాలీవుడ్‌ స్టిల్ ఫోటోగ్రాఫ‌ర్ ఈ అమ్మ‌డి అంద‌చందాల్ని ఓ రేంజులో ఎలివేట్ చేశాడు ఈ ఫోటోషూట్‌లో. ఆ ఫోటోల్ని ఇషా సామాజిక మాధ్య‌మాల్లో అభిమానుల‌కు షేర్ చేసింది. ప్ర‌స్తుతం ఇషా ఫోటోలు జోరుగా వైర‌ల్ అవుతున్నాయి. జ‌న్న‌త్ 2, చ‌క్ర‌వ్యూహ్‌, రాజ్ 3డి, రుస్తోం, బాద్‌షాహూ వంటి సినిమాల‌తో అభిమానుల‌కు చేరువైన ఈ అంద‌గ‌త్తె .. ప్ర‌తిసారీ ఏదో ఒక కొత్త‌ద‌నం ఎలివేట్ చేసేందుకు త‌ప‌న ప‌డుతుంటుంది. ఇప్ప‌టికిప్పుడు బుల్లితెర షోల‌తోనూ జ‌నాల్లో హీట్ పెంచేందుకు రెడీ అవుతోంది. హై ఫీవ‌ర్ పేరుతో త్వ‌ర‌లో ప్రారంభం కానున్న ఓ డ్యాన్స్ బేస్డ్ రియాలిటీ షోలో ఇషా గుప్తా హీట్ రాజేయ‌నుంది. అలానే బాలీవుడ్ షేక‌య్యే ఓ భారీ చిత్రంలో ఈ అమ్మ‌డు ఆఫ‌ర్ ద‌క్కించ‌కుందిట‌. ఇషా వ్య‌వ‌హారం చూస్తుంటే అస‌లు ఎందులోనూ రాజీకొచ్చేట్టే క‌నిపించ‌డం లేదు.

User Comments