రకుల్ ఫ్రెండ్ హాట్ హాట్ ఫోటోషూట్

ఎవ్లిన్ శ‌ర్మ‌.. తెలుగు ప్రేక్ష‌కుల‌కు పెద్ద‌గా ప‌రిచ‌యం లేని పేరు. కానీ అందాన్ని ఆస్వాదించ‌డానికి పేరుతో ప‌నిలేదు క‌దా. ఇప్పుడు కూడా ఇదే జ‌రుగుతుంది. ఎవ్లిన్ శర్మ జర్మనీలో పుట్టి పెరిగిన అమ్మాయి. ఎవ్లిన్ తండ్రి పంజాబీ తల్లి జర్మనీ. ఎవ్లిన్ పూర్తి పేరు ఎవ్లిన్ లక్ష్మి శర్మ.Evelyn Sharma Hottest Bikini Photoshootఈ భామ బాలీవుడ్ లో పాపుల‌ర్. హాలీవుడ్ లోనూ కొన్ని సినిమాలు చేసింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ భామ‌పై తెలుగు ద‌ర్శ‌కుల క‌న్ను ప‌డ‌లేదు. మ‌రి హాలీవుడ్ అంటే అందాల ఆర‌బోత ఎలా ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్పాలా..? ఇప్పుడు ఎవ్లీన్ కూడా ఇదే చేస్తుంది.Evelyn Sharma Hottest Bikini Photoshootబికినీకి త‌గ్గ‌కుండా స్విమ్మింగ్ పూల్ ను కూడా త‌న అందంతో వేడి పుట్టిస్తుంది. చ‌ల్లటి నీళ్లు కూడా అమ్మాయిగారి వెచ్చని శ్వాస త‌గిలి వేడిగా మారిపోతున్నాయి.Evelyn Sharma Hottest Bikini Photoshootబికినీతో పాటు అన్ని క్యాస్ట్యూమ్స్ లోనూ పిచ్చెక్కించింది ఎవ్లీన్. ఈ భామ సోకులు చూసి ఫిదా కాని వాళ్ళంటూ ఉండ‌రు. అంత‌గా మ‌తి పోయే హాట్ ఫోటోషూట్ ఒక‌టి చేసింది ఎవ్లిన్. అన్నట్టు ఎవ్లిన్ లక్ష్మి శర్మ బాడీకేర్ బ్రాండ్ కి ఇండియన్ అంబాసిడర్ గా కూడా చేసింది.Evelyn Sharma Hottest Bikini Photoshootఏ జ‌వానీ హై దివానీ.. కుచ్ కుచ్ లోచా హై.. యారియాన్ లాంటి సినిమాల్లో న‌టించిన ఎవ్లిన్ శ‌ర్మ‌కు ఇప్పుడు పెద్ద‌గా అవ‌కాశాలు లేవు. యారియాన్ సినిమాలో రకుల్ ఫ్రెండ్ ఈ భామ. ఆఫర్స్ కోసం అన్ని ఓపెన్ చేసి కెమెరా ముందు ప‌రిచేసింది ఈ 31 ఏళ్ల ముద్దుగుమ్మ‌. మ‌రి.. ఈ హాట్ ఫోటోషూట్ చూసిన త‌ర్వాతైనా ఏదో ఓ ద‌ర్శ‌కుడు క‌రుణించ‌క‌పోతాడా..!Evelyn Sharma Hottest Bikini Photoshoot

ఎవ్లిన్ శర్మ మరిన్ని హాట్ హాట్ ఫోటోలు మీ కోసం…

1#2#Evelyn Sharma Hottest Bikini Photoshoot3#Evelyn Sharma Hottest Bikini Photoshoot4#Evelyn Sharma Hottest Bikini Photoshoot5#Evelyn Sharma Hottest Bikini Photoshoot6#Evelyn Sharma Hottest Bikini Photoshoot7#Evelyn Sharma Hottest Bikini Photoshoot8#Evelyn Sharma Hottest Bikini Photoshoot9#Evelyn Sharma Hottest Bikini Photoshoot10#Evelyn Sharma Hottest Bikini Photoshoot11#Evelyn Sharma Hottest Bikini Photoshoot12#Evelyn Sharma Hottest Bikini Photoshoot13#Evelyn Sharma Hottest Bikini Photoshoot14#Evelyn Sharma Hottest Bikini Photoshoot15#Evelyn Sharma Hottest Bikini Photoshoot