టాప్ హీరోయిన్ ఫోటోషూట్ తో మతి పోగొడుతుంది

సోన‌మ్ అంటే బంగారం అని అర్థం. నిజంగానే సోన‌మ్ క‌పూర్ ను చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. పాప నిజంగానే 24 క్యారెట్ బంగారం. ఎప్పుడూ ధ‌గ ధ‌గా మెరిసిపోయే అందాల‌తో ఆక‌ట్టుకుంటుంది ఈ ముద్దుగుమ్మ‌. ఇప్పుడు కూడా ఇదే చేస్తుంది. అస‌లు సోన‌మ్ సోకుల‌కు.. ఆమె షేపుల‌కు షేక్ అయిపోతుంది బాలీవుడ్. తాజాగా మ‌రోసారి హాట్ ఫోటోషూట్ తో మ‌తులు పోగొట్టింది ఈ ముద్దుగుమ్మ‌. కాస్మో పాలిటన్ ఇండియా కోసం సోన‌మ్ క‌పూర్ చేసిన ఫోటోషూట్ ఇప్పుడు ట్రెండింగ్ అవుతుంది. అమ్మాయిగారు జారిపోతున్న గుండెల్ని చూపించి.. ప్రేక్ష‌కుల గుండెల్లో వేగాన్ని పెంచేస్తున్నారు. సోన‌మ్ క్లీవేజ్ షో చూసి బాపురే ఏం భామ‌రే అనుకుంటున్నారు ప్రేక్ష‌కులు. ఇప్ప‌టికే చాలాసార్లు త‌న అందాల‌తో షేక్ చేసిన సోన‌మ్.. ఇప్పుడు మ‌రింత డోస్ పెంచేసింది.Fashion Diva Sonam Kapoor Hottest Photoshoot For Consmopolitanబాలీవుడ్ లో ఎంత మంది హీరోయిన్లు అయినా ఉండొచ్చు కానీ స్టైల్ అనే మాట గుర్తొస్తే మాత్రం మ‌రో మాట లేకుండా సోన‌మ్ క‌పూర్ పేరు చెప్పాలి. సినిమాల‌తో కాకుండా కేవ‌లం త‌న స్టైల్ అండ్ ఆటిట్యూడ్ తో స్టార్ అయిపోయింది ఈ ముద్దుగుమ్మ‌. మిగిలిన హీరోయిన్ల‌తో పోలిస్తే ఈ భామ న‌టించింది త‌క్కువ సినిమాలే.. హిట్లు కూడా త‌క్కువే. కానీ క్రేజ్ ప‌రంగా చూస్తే మాత్రం సోన‌మ్ కు చెప్పుకోలేనంత ఉంది. దానికి కార‌ణం ఆమె ఎప్ప‌టిక‌ప్పుడు ఫాలో అయ్యే ట్రెండే. ఉత్త‌రాదిన మోస్ట్ స్టైలిష్ హీరోయిన్ ఎవ‌రు అంటే మ‌రో మాట లేకుండా ఎవ‌రైనా చెప్పే స‌మాధానం సోన‌మ్ క‌పూర్ అని. హాలీవుడ్ హీరోయిన్లు కూడా బిత్త‌ర‌పోయే స్టైల్ ఫాలో అవుతుంటుంది ఈ భామ‌. బాలీవుడ్ లో ఈమె కంటే స్టైల్ గా మేకోవ‌ర్ అయిన వాళ్లు గానీ.. ఈమె కంటే ఫ్యాష‌న్ లో ముందుండే వాళ్లు గానీ మ‌రెవ‌రూ లేరు.Fashion Diva Sonam Kapoor Hottest Photoshoot For Consmopolitanహ‌ద్దులు దాటడం అంటే ఈ భామ‌కు మ‌రీ స‌ర‌దా. దాటిన ప్ర‌తీసారి మ‌రీ ఇంత‌గా దాట‌డ‌మ‌ని ఎవ‌రికీ తెలియ‌దు కాబోలు.. అందుకే సోన‌మ్ సోకులు చూసి ప్ర‌తీసారి షాక్ అవుతుంటారంతా. ఇప్పుడు కూడా ఈమె ఇదే చేసింది. కాస్మో ఇండియా ఫోటోషూట్ లో అమ్మ‌డు చేసిన ర‌చ్చ చూసి అంతా అందానికి ఫిదా అయిపోతున్నారు. అన్నీ కెమెరాల ముందు త‌న ఎద అందాలను పూర్తిగా ప‌రిచేసింది సోన‌మ్ క‌పూర్. అస‌లే వేడి చంపేస్తుంటే.. ఇప్పుడు త‌న అందాల‌తో మ‌రింతగా వేడి పుట్టిస్తుంది ఈ బ్యూటీ. దాన్ని ఫ్యాష‌న్ అనుకోవాలో.. తెగింపు అనుకోవాలో తెలియ‌క త‌లలు ప‌ట్టుకుంటున్నారు విమ‌ర్శ‌కులు. ఏకంగా క్లీవేజ్ షో అంటే మ‌రీ ఇంత‌లా చేయాలా అంటూ ముక్కున వేలేసుకునేలా రెచ్చిపోయింది సోన‌మ్ క‌పూర్. ఈ ఫోటోలు చూసిన త‌ర్వాత సోన‌మ్ గురించి చెప్ప‌డానికి మాట‌ల్లేవు.. జ‌స్ట్ ఓ మాట చెప్పి హాలీవుడ్ కు సాగ‌నంప‌డ‌మే..!Fashion Diva Sonam Kapoor Hottest Photoshoot For Consmopolitan