ఈ ఫోటోలో ఐష్‌ని గుర్తు ప‌ట్టగ‌ల‌రా?

Last Updated on by

ఇదిగో ఈ ఫోటో చూశారా? చూడ‌గానే ఠ‌పీమ‌ని ఐశ్వ‌ర్యారాయ్ ఎవ‌రో చెప్పేయాలి త‌డుముకోకుండా!! అలా చెప్ప‌గ‌లిగితేనే మీరు ఐష్‌కి నిజ‌మైన అభిమాని. లేదంటే డ‌మ్మీ అభిమాని కిందే లెక్క‌. ట్రై చేయండి చూద్దాం…

ఇంత పెద్ద గుంపులో.. స్కూల్ కిడ్స్‌లో ఐశ్వ‌ర్యారాయ్‌ని గుర్తు ప‌ట్ట‌డం ఎలా.. అంటారా? ఇంకా ఇంకా క‌న్ఫ్యూజ‌న్‌లోనే ఉన్నారా? అయితే మీరు నిజంగానే మాజీ విశ్వ‌సుంద‌రిని ప్రేమించ‌లేదు.. అభిమానించ‌లేదు.. అందుకే అస్స‌లు గుర్తించ‌లేక‌పోయారు అని అర్థం. ఒక‌సారి ఐశ్వ‌ర్యారాయ్‌తో ప్రేమ‌లో ప‌డిన ఏ ఒక్క అభిమాని ఎప్ప‌టికీ మ‌ర్చిపోలేని దివ్య‌రూపం అది. స‌రే.. ఇంకో క్లూ ఇస్తాం.. ఈసారి ఈ స్కూల్ పిల్ల‌ల గుంపులో ఆరాధ్య‌ను గుర్తు ప‌ట్టండి.

find aiswaryarai bachchan photo

ఒక్క‌సారి ఆరాధ్య రూపం గుర్తు చేసుకోండి. అదిగో అక్క‌డ‌ టీచ‌ర్‌కి ఎడ‌మ‌గా హెయిర్ బ్యాండ్ పెట్టుకున్న‌ది ఎవ‌రు? అచ్చం ఆరాధ్య‌ను త‌ల‌పించ‌డం లేదూ? ఎస్‌.. త‌నే ఐశ్వ‌ర్యారాయ్‌. క్యూట్ ఐసూ..! ఇప్పుడు ఆరాధ్య కూడా ఒక‌టో క్లాస్‌లో అచ్చం మ‌మ్మీ పోలిక‌తోనే ఉంది. ఐష్ ఒక‌టో క్లాస్‌లో ఎలా ఉండేదో చెప్పాలం

User Comments