Last Updated on by
రితికా సింగ్.. ఈ పేరుతో పెద్దగా పరిచయం లేదు కదా..! అయితే ఒక్కసారి గురు సినిమా గుర్తు చేసుకోండి. హలో గురూ అంటూ వెంకీ వెంట తిరిగే స్లమ్ పిల్ల పేరే రితికా సింగ్. చేపలమ్ముతూ.. బాక్సింగ్ నేర్చుకుంటూ తొలి సినిమాతోనే నేషనల్ అవార్డ్ అందుకుంది ఈ భామ. ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసినా కూడా ఎందుకో కానీ తొలి సినిమా తెచ్చిన క్రేజ్ తీసుకురాలేకపోయాయి. గురు తర్వాత ఇప్పటి వరకు మళ్లీ చెప్పుకోదగ్గ హిట్ లేదు రితికా సింగ్ కు. అందుకే అందాల ఆరబోతతో పిచ్చెక్కించడానికి రెడీ అయింది ఈ ముద్దుగుమ్మ. ఈమె ఫిట్ నెస్ చూసి అంతా షాక్ అవుతున్నారు. ఎంతైనా నిజం గానే స్పోర్ట్స్ నుంచి వచ్చిన లేడీ కదా..! అందుకే ఫిట్ నెస్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంది. తాజాగా ఈమె నడుము అందాలు చూపిస్తూ ఫేస్ కాస్త దాచుకుంటూ అమ్మడు దిగిన సెల్ఫీ అదిరిపోయింది. మొత్తానికి ఈ పిక్ చూసిన తర్వాత అబ్బా.. పాప ఏం ఉంది గురూ అనుకోకుండా ఉండలేరేమో..?
User Comments