Last Updated on by
ఇప్పుడు ఈ ఫోటోను చూస్తుంటే ఇంతకంటే ఎక్కువ ఏం చెప్పగలం..? ఏం పొగడగలం..? అందాలన్నీ తీసి అలా సముద్రం మధ్యలో పెట్టేసాక. అసలు బట్టలు వేసుకోవడమే అనవసరం అన్నట్లు రెచ్చిపోయింది లీసా హెడెన్. పైన ఏదో కప్పుకోడానికి బాగుందని అలా వేసుకుంది కానీ లోలోపల మాత్రం అందాలన్ని ను చూస్తుంటే ఇప్పుడు ఈ మాటలు తప్ప మరోటి రావట్లేదు. ఈ భామతో తెలుగు వాళ్లకు పెద్దగా పరిచయం లేదు కానీ ఒక్కసారి రచ్చ సినిమాను గుర్తు చేసుకుంటే మాత్రం లీసా ఎవరో ఐడియా వచ్చేస్తుంది. అందులో రచ్చ రచ్చ అంటూ రామ్ చరణ్ తో రచ్చ రచ్చ చేసింది లీసాహెడెన్. తెలుగులో చేసింది ఒక్కటే సినిమా అయినా బాలీవుడ్ లో మాత్రం బాగానే నటించింది ఈ ముద్దుగుమ్మ. అయితే ప్రతీ సినిమాలోనూ అందాల ఆరబోతే ప్రధాన ఆయుధం. ఇక ఇప్పుడు మరోసారి హాట్ ఫోటోషూట్ లో పిచ్చెక్కించింది ఈ భామ. ఏదేమైనా ఈ డ్రస్ లేని అందాల మోనాలీసాను చూసి అభిమానుల మతులు చెడిపోతున్నాయి.
User Comments