టాప్ లెస్ ఫోటోకి కోటి తీసుకున్న హీరోయిన్!

Heroine Charged Rs 1 Cr Topless Photoshoot

సినీ ప్రపంచంలో ప్రస్తుతం చాలామంది హీరోయిన్స్, అందాల భామలు ప్రధానంగా గ్లామర్ నే నమ్ముకుంటూ ముందుకెళ్తుండటం చూస్తున్నాం. దీపం ఉండగానే ఇల్లు చల్లబెట్టుకోవాలి అన్నట్లుగా వయస్సు, అందం ఉండగానే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలి అనేలా పరిస్థితి మారినట్లు కనిపిస్తోంది. ఇక ఈ ఫ్యాషన్ ఇండస్ట్రీ అంతకంతకూ విజృంభిస్తుండటంతో ఈ హాట్ బ్యూటీలకు డిమాండ్ ఎక్కువైంది. ఈ క్రమంలోనే ఫోటో షూట్లు, ఫ్యాషన్ వాక్ లు, కవర్ పేజీలపై బొమ్మలు అంటూ ఛాన్స్ వచ్చినప్పుడల్లా తమ టాలెంట్ చూపిస్తున్నారు. అందులోనూ ఈ మధ్య మ్యాగజైన్ ల కోసం హాట్ ఫోటో షూట్లు, టాప్ లెస్ ఫోటో షూట్లు అంటూ జరుగుతున్న రచ్చ మామూలుగా ఉండటం లేదు. అలాగే వీటి పేరు చెప్పి హాట్ బ్యూటీలు కూడా హాలీవుడ్ రేంజ్ లో అందాలు ఆరబోస్తూ భారీగానే సంపాదిస్తున్నారని తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో రీసెంట్ గా శ్రీలంక బ్యూటీ, బాలీవుడ్ నటి జాక్విలిన్ ఫెర్నాండేజ్ చేసిన టాప్ లెస్ ఫోటో షూట్ మొత్తం వ్యవహారం గురించి తెలుసుకుంటే ఈ విషయంలో ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. ఆ స్టోరీలోకి వెళితే, రీసెంట్ జాక్వెలిన్ చేసిన ఫోటో షూట్ బాగానే వైరల్ అయిన విషయం చాలామందికి తెలిసే ఉంటుంది. దీనికోసం ఈ టాలెంటెడ్ హాట్ బ్యూటీ ఏకంగా కోటి రూపాయలు తీసుకుందని తాజా సమాచారం. మామూలుగా సినిమా ఛాన్స్ లు పెరగడం కోసం హాట్ హాట్ ఫోటో షూట్లు చేసే హీరోయిన్స్.. ఇప్పుడు ఈ రకంగా ముందుకెళ్లడానికి రెడీ అవుతుండటం నిజంగా విశేషమే. మొత్తంగా ఇప్పుడు మిగతా హీరోయిన్స్ కు కూడా జాక్వెలిన్ ఓ కోటి రూపాయల దారి చూపించినట్లు అయింది. అయితే, ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, జాక్వెలిన్ కు సెక్సీ ఫిగర్ ఉంది కాబట్టే.. ఆ రేంజ్ లో ధర పలికిందని బీటౌన్ ప్రచారం చేస్తోంది. మరి మిగతా హీరోయిన్స్ కూడా ఆ రేంజ్ లో సంపాదించాలంటే.. అందం ఉంటే సరిపోదు సెక్సీ ఫిగర్ కూడా ఉండాల్సిందే.