హాటీ ప‌విట కొంగు జార‌విడిచెనే

Last updated on November 13th, 2019 at 08:59 am

చుట్టూ జ‌నాల హోరు.. హోరెత్తిపోతున్న‌ ఈవెంట్.. ఓ వైపు కెమెరాల ఫ్లాష్ లు.. మ‌రోవైపు ఫ్యాన్స్ గోల గ‌గ్గోలు, అరుపులు.. అలాంటి చోట ఆ హాట్ హీరోయిన్ ప‌విట కొంగు జార‌విడిచింది. అది ఎందుక‌నో కుదురుగా నిల‌వ‌నంది. అస‌లే న‌వ‌న‌వ‌ల నీలామ‌ణిలా కుర్ర‌కారును ఊరిస్తున్న స‌ద‌రు భామామ‌ణి అందానికి యూత్ పిచ్చెక్కిపోయారు. త‌న‌నే త‌థేకంగా క‌ళ్ల‌ప్ప‌గించి చూస్తుంటే అలాంటి ఎపిసోడ్ లో ఆమె అలా ప‌విట కొంగు జార‌వేయ‌డం స‌రికాదేమో అన్న ఫీలింగ్ వ్య‌క్త‌మైంది. టెంప్ట్ అయ్యే కుర్రాళ్ల‌ను ఇంకా టెంప్ట్ చేయాల‌నే అలా చేసిందా.. లేక అది అలా జ‌రిగిపోయిందా? అంటూ ఒక‌టే గుస‌గుస‌లు సాగిపోతున్నాయ్.

అస‌లే కాక మీద ఉన్న కుర్రోళ్లు.. ప‌క్కా ఊర మాసు రౌడీ పోర‌గాళ్లు అక్క‌డ అదే ప‌నిగా మాటు వేసి ఉన్నారు. అలాంటి చోట ఇలాంటి కొంటె వేషం వేస్తే త‌ట్టుకోగ‌ల‌రా?  పాపం రేయంతా స‌ద‌రు భామామ‌ణినే డ్రీమ్ లో ఊహించుకోవాల్సిన ప‌రిస్థితి తలెత్తిందిట‌. ఇంత‌కీ ఎవ‌రా హీరోయిన్.. ఏ ఈవెంట్ లో ఇలా చేసింది? అంటూ ప్ర‌శ్నించ‌వ‌ద్దు సుమీ. అది యాథృచ్ఛికంగా అలా ప‌విట జారిపోయి ఉండొచ్చు అని కూడా డౌట్స్ రెయిజ్ అవుతున్నాయి. ఇక ఇటీవ‌ల కుర్ర హీరోల్ని ఒప్పించి సినిమాలు నిర్మిస్తూ క‌మ‌ర్షియ‌ల్ హిట్లు కొట్టేందుకు స‌ద‌రు హీరోయిన్ కం ప్రొడ్యూస‌ర్ ప‌డుతున్న శ్ర‌మ‌ను ఎవ‌రూ మ‌ర్చిపోవ‌డం లేదు.