పాపెవ‌రో గుర్తు ప‌ట్టండి చూద్దాం..!

Last Updated on by

వెన‌క నుంచి అంత వ‌య్యారంగా ఒళ్లు విరుస్తుంటే చూసేవాళ్ల మ‌తులు పోతున్నాయి క‌దా..! పైగా ఫుల్ డ్రస్ కూడా కాదాయే..! లేలేత అందాల‌ను కెమెరాకు ఎర‌గా వేస్తూ ఆమె మాత్రం అటుగా తిరిగి నిల్చుంది. ఇంత‌కీ ఎవ‌రీ ముద్దుగుమ్మ అనుకుంటున్నారా..? ఇంకెవ‌రు మ‌న అందాల రాక్ష‌సి లావ‌ణ్య త్రిపాఠి. ఇలాంటి పోజ్ ఎందుకంటే తాను చాలా ఆనందంగా ఉన్నాను కాబ‌ట్టి అంటూ ట్విట్ట‌ర్ లో ఓ కొంటె స‌మాధానం చెప్పింది.

ప్ర‌స్తుతం ఈ భామ కెరీర్ ఏమంత ఆశాజ‌న‌కంగా లేదు. ఈ మ‌ధ్య ఈమె ఉన్న సినిమాల‌న్నీ ఫ్లాపులే. సోగ్గాడే చిన్నినాయ‌నా త‌ర్వాత హిట్ లేదు. ఉన్న‌ది ఒక‌టే జింద‌గీతో పాటు మిస్ట‌ర్ కూడా డిజాస్ట‌ర్ అయింది. ఇక ఇప్పుడు వ‌రుణ్ తేజ్, సంక‌ల్ప్ రెడ్డి కాంబినేష‌న్ లో వ‌స్తోన్న సినిమాలో లావ‌ణ్య న‌టిస్తుంది. ఈ ఒక్క సినిమానే ఇప్పుడు ఈ అందాల రాక్ష‌సి కెరీర్ ను ముంచినా తేల్చినా.

User Comments