ఇలియానా.. ఎందుకమ్మా ఒళ్లు చేసావ్..!

ఇలియానా.. అంటే మ‌న‌కు వెంట‌నే గుర్తొచ్చేది జీరోసైజ్. దూకుడులో స‌మంత‌ను చూసి మ‌హేష్ అంటాడు క‌దా.. ఒంటిపై కేజీ కండ కూడా లేద‌ని.. ఆ మాట‌ల‌కు అస‌లైన అర్థం ఇలియానా. అయితే ఇప్పుడు ఏమైందో తెలియ‌దు కానీ ఇలియానా కూడా ఒళ్లు చేసింది. కార‌ణం తెలియ‌దు కానీ బాగా బొద్దుగా మారిపోయింది ఈ ముద్దుగుమ్మ‌.Ileana D'Cruz Stunning Hot Looks at Raid Promotionగోవాబ్యూటీకి ఈ మ‌ధ్య సినిమాలు పెద్ద‌గా లేవు. ఉన్న ఒక‌టి అరా సినిమాల‌తో లాగేస్తుంది ఈ భామ‌. ఇప్పుడు రైడ్ సినిమాతో బిజీగా ఉంది ఇలియానా. అజ‌య్ దేవ్ గ‌న్ హీరోగా న‌టించిన ఈ చిత్రం త్వ‌ర‌లోనే విడుద‌ల కానుంది. ఈ చిత్రంలో గృహిణి పాత్ర‌లోన‌టిస్తుంది ఇలియానా. ఈ సినిమా ప్ర‌మోష‌న్స్ కే బ‌య‌టికి వ‌స్తున్న ఇలియానాను చూసి అంతా షాక్ అవుతున్నారు. గోవాబ్యూటీ ఏంటి.. ఇలా మారిపోయింది అని..!Ileana D'Cruz Stunning Hot Looks at Raid Promotionఇన్నేళ్ల‌లో ఎప్పుడూ లేనంత‌గా ఇప్పుడు లావు అయిపోయింది ఇలియానా. సినిమాలు లేక అలా మారిందో.. లేదంటే కావాలనే కండ ప‌డుతుందో తెలియ‌దు కానీ ముద్దుగుమ్మ కాస్తా ఇప్పుడు బొద్దుగుమ్మ‌గా మారుతుంది. అన్న‌ట్లు ఈ భామ పెళ్లిపై కూడా రూమ‌ర్స్ న‌డుస్తున్నాయి. బాయ్ ఫ్రెండ్ ఆండ్రూని పెళ్లి చేసుకుందో.. చేసుకోలేదో చెప్ప‌డం లేదు కానీ క‌లిసే స‌హ‌జీవ‌నం మాత్రం చేస్తున్నారు.Ileana D'Cruz Stunning Hot Looks at Raid Promotion