ఐపీఎల్ సీజ‌న్-12వ‌ షెడ్యూల్ ఇదే

Last Updated on by

ఐపీఎల్ ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఎంత‌గా ఖ్యాతిగాంచిందో తెలిసిందే. ఇప్ప‌టివ‌ర‌కూ జ‌రిగిన 11 సీజ‌న్లు దిగ్విజ‌యంగా పూర్త‌య్యాయి. తాజాగా సీజ‌న్ -12 కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. మ్యాచ్ లు ఆరంభానికి ఇంకా కొన్ని గంట‌ల స‌మ‌యమే ఉంది. ఈ నేప‌థ్యంలో ఏఏ జ‌ట్టులు త‌ల‌ప‌డుతున్నాయి. వాటి వేదిక వివ‌రాల‌ను రీలీజ్ అయ్యాయి.

మార్చి 23: చెన్నై సూపర్ కింగ్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (చెన్నై)
మార్చి 24: కోల్‌కత్తా నైట్ రైడర్స్ vs సన్‌రైజర్స్ హైదరాబాద్ (కోల్‌కత్తా)
మార్చి 24: ముంబై ఇండియన్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్ (ఢిల్లీ)
మార్చి 25: రాజస్థాన్ రాయల్స్ vs కింగ్స్ ఎలెవన్ పంజాన్ (జైపూర్)
మార్చి 26: ఢిల్లీ క్యాపిటల్స్ vs చైన్నై సూపర్ కింగ్స్ (ఢిల్లీ)
మార్చి 27: కోల్‌కత్తా నైట్‌రైడర్స్ vs కింగ్స్ ఎలెవన్ పంజాబ్ (కోల్‌కత్తా)
మార్చి 28: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs ముంబై ఇండియన్స్ (బెంగళూరు)
మార్చి 29: సన్‌రైజర్స్ హైదరాబాద్ vs రాజస్థాన్ రాయల్స్ (హైదరాబాద్)
మార్చి 30: కింగ్స్ ఎలెవన్ పంజాబ్ vs ముంబై ఇండియన్స్ (మొహాలీ)
మార్చి 30: ఢిల్లీ క్యాపిటల్స్ vs కోల్‌కత్తా నైట్ రైడర్స్ (ఢిల్లీ)
మార్చి 31: సన్‌రైజర్స్ హైదరాబాద్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (హైదరాబాద్)
మార్చి 31: చెన్నై సూపర్ కింగ్స్ vs రాజస్థాన్ రాయల్స్ (చెన్నై)
ఏప్రిల్ 1: కింగ్స్ ఎలెవన్ పంజాబ్ vs ఢిల్లీ క్యాపిటల్ (మొహాలీ)
ఏప్రిల్ 2: రాజస్థాన్ రాయల్స్ vs రాయల్ ఛాలెంజర్స్ (జైపూర్)
ఏప్రిల్ 3: ముంబై ఇండియన్స్ vs చెన్నై సూపర్ కింగ్స్ (ముంబై)
ఏప్రిల్ 4: సన్ రైజర్స్ హైదరాబాద్ vs ఢిల్లీ క్యాపిటల్ (ఢిల్లీ)
ఏప్రిల్ 5: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs కోల్‌కత్తా నైట్‌రైడర్స్ (బెంగళూరు)
ఏప్రిల్ 6: కింగ్స్ ఎలెవన్ పంజాబ్ vs చెన్నై సూపర్ కింగ్స్ (చెన్నై)
ఏప్రిల్ 6: సన్‌రైజర్స్ హైదరాబాద్ vs ముంబై ఇండియన్స్ (హైదరాబాద్)
ఏప్రిల్ 7: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs ఢిల్లీ క్యాపిటల్ (బెంగళూరు)
ఏప్రిల్ 7: రాజస్థాన్ రాయల్స్ vs కోల్‌కత్తా నైట్‌రైడర్స్ (జైపూర్)
ఏప్రిల్ 8: కింగ్స్ ఎలెవన్ పంజాబ్ vs సన్‌రైజర్స్ హైదరాబాద్ (మొహాలీ)
ఏప్రిల్ 9: చెన్నై సూపర్ కింగ్స్ vs కోల్‌కత్తా నైట్ రైడర్స్ (చెన్నై)
ఏప్రిల్ 10: ముంబై ఇండియన్స్ vs కింగ్స్ ఎలెవన్ పంజాబ్ (ముంబై)
ఏప్రిల్ 11: రాజస్థాన్ రాయల్స్ vs చెన్నై సూపర్ కింగ్స్ (జైపూర్)
ఏప్రిల్ 12: కోల్‌కత్తా నైట్ రైడర్స్ vs ఢిల్లీ క్యాపిటల్ (కోల్‌కత్తా)
ఏప్రిల్ 13: ముంబై ఇండియన్స్ vs రాజస్థాన్ రాయల్స్ (ముంబై)
ఏప్రిల్ 13: కింగ్స్ ఎలెవన్ పంజాబ్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (మొహాలీ)
ఏప్రిల్ 14: కోల్‌కత్తా నైట్ రైడర్స్ vs చెన్నై సూపర్ కింగ్స్ (కోల్‌కత్తా)
ఏప్రిల్ 14: సన్‌రైజర్స్ హైదరాబాద్ vs ఢిల్లీ క్యాపిటల్స్ (హైదరాబాద్)
ఏప్రిల్ 15: ముంబై ఇండియన్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ముంబై)
ఏప్రిల్ 16: కింగ్స్ ఎలెవన్ పంజాబ్ vs రాజస్థాన్ రాయల్స్ (మొహాలీ)
ఏప్రిల్ 17: సన్‌రైజర్స్ హైదరాబాద్ vs చెన్నై సూపర్ కింగ్స్ (హైదరాబాద్)
ఏప్రిల్ 18: ఢిల్లీ క్యాపిటల్స్ vs ముంబై ఇండియన్స్ (ఢిల్లీ)
ఏప్రిల్ 19: కోల్‌కత్తా నైట్ రైడర్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (కోల్‌కత్తా)
ఏప్రిల్ 20: రాజస్థాన్ రాయల్స్ vs ముంబై ఇండియన్స్ (జైపూర్)
ఏప్రిల్ 20: ఢిల్లీ క్యాపిటల్స్ vs కింగ్స్ ఎలెవన్ పంజాబ్ (ఢిల్లీ)
ఏప్రిల్ 21: సన్‌రైజర్స్ హైదరాబాద్ vs కోల్‌కత్తా నైట్ రైడర్స్ (హైదరాబాద్)
ఏప్రిల్ 21: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs చెన్నై సూపర్ కింగ్స్ (బెంగళూరు)
ఏప్రిల్ 22: రాజస్థాన్ రాయల్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్ (జైపూర్)
ఏప్రిల్ 23: చెన్నై సూపర్ కింగ్స్ vs సన్‌రైజర్స్ హైదరాబాద్ (చెన్నై)
ఏప్రిల్ 24: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs కింగ్స్ ఎలెవన్ పంజాబ్ (బెంగళూరు)
ఏప్రిల్ 25: కోల్‌కత్తా నైట్ రైడర్స్ vs రాజస్థాన్ రాయల్స్ (కోల్‌కత్తా)
ఏప్రిల్ 26: చెన్నై సూపర్ కింగ్స్ vs ముంబై ఇండియన్స్ (చెన్నై)
ఏప్రిల్ 27: రాజస్థాన్ రాయల్స్ vs సన్‌రైజర్స్ హైదరాబాద్ (జైపూర్)
ఏప్రిల్ 28: ఢిల్లీ క్యాపిటల్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఢిల్లీ)
ఏప్రిల్ 28: కోల్‌కత్తా నైట్ రైడర్స్ vs ముంబై ఇండియన్స్ (కోల్‌కత్తా)
ఏప్రిల్ 29: సన్‌రైజర్స్ హైదరాబాద్ vs కింగ్స్ ఎలెవన్ పంజాబ్ (హైదరాబాద్)
ఏప్రిల్ 30: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs రాజస్థాన్ రాయల్స్ (బెంగళూరు)
మే 1: చెన్నై సూపర్ కింగ్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్ (చెన్నై)
మే 2: ముంబై ఇండియన్స్ vs సన్‌రైజర్స్ హైదరాబాద్ (ముంబై)
మే 3: కింగ్స్ ఎలెవన్ పంజాబ్ vs కోల్‌కత్తా నైట్ రైడర్స్ (మొహాలీ)
మే 4: ఢిల్లీ క్యాపిటల్స్ vs రాజస్థాన్ రాయల్స్ (ఢిల్లీ)
మే 4: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs సన్‌రైజర్స్ హైదరాబాద్ (బెంగళూరు)
మే 5: కింగ్స్ ఎలెవన్ పంజాబ్ vs చెన్నై సూపర్ కింగ్స్ (మొహాలీ)
మే 5: ముంబై ఇండియన్స్ vs కోల్‌కత్తా నైట్ రైడర్స్ (ముంబై)


Related Posts