అర్థ్ర‌రాత్రి జ‌న‌సేన తొలి జాబితా

Last Updated on by

బుధ‌వారం అర్థ్ర రాత్రి జ‌న‌సేన తొలి జాబితాను విడుద‌ల చేసింది. 4 ఎంపీ స్థానాలకు, 32 ఎమ్మెల్యే స్థానాల‌కు అభ్య‌ర్థుల్ని ప్ర‌క‌టించింది. ఈ జాబితాలో మాజీ మంత్రులు రావెల కిషోర్ బాబు, ప‌సుపులేటి బాల‌రాజు, నాదేండ్ల మ‌నోహ‌ర్‌, జ‌న‌సేన పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి తోట చంద్ర‌శేఖ‌ర్ త‌దిత‌రులు ఉన్నారు. కొంత మంది మాజీ శాస‌న స‌భ్యుల‌కు టికెట్‌లు కేటాయించారు. ఇక ఈ జాబితాలో పార్టీకి ద‌ర‌ఖాస్తు చేసుకున్న 8 మందికి ఎమ్మెల్యే టికెట్ లు కేటాయించారు.

పార్ల‌మెంట్ అభ్య‌ర్థులు
అమ‌లాపురం: డీఎంఆర్ శేఖ‌ర్‌
రాజ‌మ‌హేంద్ర‌వ‌రం: ఆకుల స‌త్య‌నారాయ‌ణ‌
విశాఖ‌ప‌ట్నం: గేదెల శ్రీ‌నుబాబు
అన‌కాప‌ల్లి: చింత‌ల పార్థ‌సార‌థి

శాస‌న‌స‌భ అభ్య‌ర్థులు

య‌ల‌మంచిలి: సుంద‌ర‌పు విజ‌య్‌కుమార్
పాయ‌క‌రావుపేట‌: న‌క్కా రాజాబాబు
పాడేరు: ప‌సుపులేటి బాల‌రాజు
రాజాం: ముచ్చా శ్రీ‌నివాస‌రావు
శ్రీ‌కాకుళం: కోరాడ స‌ర్వేశ్వ‌ర‌రావు
ప‌లాస‌: కోత పూర్ణ‌చంద్ర‌రావు
ఎచ్చ‌ర్ల‌: బ‌డాన వెంక‌ట జ‌నార్థ‌న్‌
నెల్లిమ‌ర్ల‌: లోకం నాగ మాధ‌వి
తుని: రాజా అశోక్ బాబు
రాజ‌మ‌హేంద్ర‌వ‌రం (గ్రామీణ‌): క‌ందుల దుర్గేష్‌
రాజోలు: రాపాక వ‌ర‌ప్ర‌సాద్‌
పి.గ‌న్న‌వ‌రం: పాముల రాజేశ్వ‌రి
కాకినాడ సిటి: ముత్తా శ‌శిధ‌ర్‌
అన‌ప‌ర్తి: రేలంగి నాగేశ్వ‌ర‌రావు
ముమ్మ‌డి వ‌రం: పితాని బాల‌కృష్ణ‌
మండ‌పేట‌: వేగుళ్ల లీలాకృష్ణ‌
తాడేప‌ల్లిగూడెం: బొలిశెట్టి శ్రీ‌నివాస్‌
ఉంగుటూరు: నౌడు వెంక‌ట ర‌మ‌ణ‌
ఏలూరు: రెడ్డి అప్ప‌ల నాయుడు
తెనాలి: నాదెండ్ల మ‌నోహ‌ర్‌
గుంటూరు ప‌శ్చిమ‌: తోట చంద్ర‌శేఖ‌ర్‌
ప‌త్తిపాడు: రావెల కిషోర్‌బాబు
వేమూరు: ఏ. భ‌ర‌త్‌భూష‌ణ్‌
న‌ర‌సారావుపేట‌: స‌య్య‌ద్ జిలానీ
కావ‌లి: ప‌సుపులేటి సుధాక‌ర్‌
నెల్లూరు గ్రామీణ‌: చెన్నారెడ్డి మ‌నుక్రాంత్ రెడ్డి
ఆదోని: మ‌ల్లికార్జున రావు ( మ‌ల్ల‌ప్ప‌)
ధ‌ర్మ‌వ‌రం: మ‌ధుసూధ‌న్‌రెడ్డి
రాజంపేట‌: ప‌్ర‌త్తిపాటి కుసుమ‌కుమారి
రైల్వే కోడూరు: బోనాసి వెంక‌ట సుబ్బ‌య్య‌
పుంగ‌నూరు: బోడె రామ‌చంద్ర యాద‌వ్‌
మ‌చిలీప‌ట్నం: బ‌ండి రామ‌కృష్ణ‌

User Comments