పాప ప్యాంట్ వేసుకోవ‌డం మ‌రిచిపోయింది

ఖ‌లేజా సినిమా గుర్తుందా..? అందులో ఓ సీన్ లో మ‌రీ షార్ట్ గా డ్ర‌స్ వేసుకొచ్చిన అనుష్క‌ను చూసి మ‌హేష్ అనే డైలాగ్ ఇది. ఇప్పుడు ఝాన్వీకి ఈ డైలాగ్ బాగా సూట్ అవుతుంది. అమ్మ‌డు రోజురోజుకీ మ‌రీ క్యాస్ట్యూమ్ సైజ్ త‌గ్గించేస్తుంది. శ్రీ‌దేవి వార‌సురాలిగా ఇండ‌స్ట్రీకి వ‌స్తున్న ఈ భామ‌.. అమ్మ పోయిన త‌ర్వాత ప‌బ్లిక్ లో ఎక్కువ‌గా క‌నిపిస్తుంది. ఈ మ‌ధ్య ఎక్క‌డ చూసినా ఝాన్వీనే క‌నిపిస్తుంది. ఇప్పుడు షాపింగ్ మాల్ కు వ‌చ్చిన ఝాన్వీ త‌న క్యాస్ట్యూమ్ తో అంద‌రికీ పిచ్చెక్కించేసింది.

janhvi kapoor hot white top shockingly forgot wear bottom

వైట్ టాప్ లో అదిరిపోయే అందాల షో చేసింది. అయితే టాప్ మాత్ర‌మే వేసుకున్న ఈ భామ‌.. బాట‌మ్ మాత్రం వ‌దిలేసింది. థైస్ చూపిస్తూ మ‌తిపోగొట్టేలా గ్లామ‌ర్ షో చేసింది. అచ్చంగా ఇదే ఫోటోపై బాలీవుడ్ మీడియా కూడా సెటైర్లు వేసింది. దాంతో ఝాన్వీ అన్న‌య్య అర్జున్ క‌పూర్ కు ఎక్క‌డలేని కోపం వ‌చ్చేసింది. త‌న చెల్లిని అన్నందుకు గానూ ఆ మీడియాను నెమ్మ‌దిగా కొట్టండి అంటూ సెటైర్లు వేసాడు అర్జున్. అయితే ఎంత హీరోయిన్లు అయినా.. ఎంత గ్లామ‌ర్ ఫీల్డ్ లో ఉన్నా కూడా మ‌రీ ఇంత‌గా అందాల ఆర‌బోత కూడా స‌రైంది కాదేమో అనే వాద‌న‌లు వినిపిస్తున్నాయి.

janhvi kapoor hot white top shockingly forgot wear bottom