పిక్ టాక్‌: నిక్క‌రు మ‌ర్చిపోయిందే!

ఏదో ఒక సెన్సేష‌న్ క్రియేట్ చేయ‌నిదే మ‌న‌ల్ని ఎవ‌రు ప‌ట్టించుకుంటారు? అనుకుందో ఏమో… జాన్వీ ఇదిగో ఇలా వీధుల్లోకి వ‌చ్చేసి పెద్ద షాకిచ్చింది. పైన పింక్ టాప్ త‌ప్ప కింద పొట్టి నిక్క‌రు ఆచ్ఛాద‌న అయినా లేకుండా అలా వ‌చ్చేస‌రికి జ‌నం అంతా ఒక్క‌సారిగా షాక్‌కి గుర‌య్యారు. కుర్ర‌కారు అయితే మైకం క‌మ్మి ఏదో అయ్యారు. పిక్క‌ల‌పైకి అస‌లేమీ లేకుండా అంత ఈజీగా ఇలా వ‌చ్చేసిందేంటో.. అస‌లు జాన్వీలోని గ‌ట్స్‌ని మెచ్చుకుని తీరాల‌ని కొంద‌రు పొగిడేస్తుంటే, మ‌రికొంద‌రేమో ఛీచీ ఇదేం వాల‌కం అంటూ తిట్టేశారు. సామాజిక మాధ్య‌మాల్లో ప్ర‌స్తుతం ఈ ఫోటో జోరుగా వైర‌ల్ అవుతోంది. యువ‌త‌రం వాట్సాప్‌ల‌లోనూ అటూ ఇటూ తెగ తిరిగేస్తోంది.

అయితే జాన్వీ ఇలా తెలివితక్కువ ప‌ని చేసింది అనుకుంటే అది మ‌న పొరపాటు. ఇదో ర‌కం ప‌బ్లిసిటీ జిమ్మిక్ అన‌డంలో సందేహం లేదు. ఒక అప్‌కం నాయిక‌పై ప్ర‌పంచం క‌ళ్లు ప‌డాలంటే అప్పుడ‌ప్పుడు ఇలాంటివి త‌ప్ప‌దు. ఏదో ఒక‌టి చేస్తేనే కుర్ర‌కారు గుండెల్లో చోటు సంపాదించేది. అది ఎర్లీగానే వ‌చ్చేస్తే, ఇక స్టార్‌డ‌మ్‌ని దొర‌క‌బుచ్చుకోవ‌డం క‌ష్ట‌మేమీ కాదు. ఇక్క‌డ బ్రాండ్ వ్యాల్యూ పెంచుకుంటూ ముందుకు వెళ్ల‌డం ఓ స‌వాల్‌. ఆ స‌వాల్‌ని జాన్వీ ఇలా హ్యాండిల్ చేస్తోంద‌న్న‌మాట. జాన్వీ ప్ర‌స్తుతం క‌ర‌ణ్ జోహార్ నిర్మిస్తున్న భారీ హిస్టారిక‌ల్ చిత్రం `త‌క్త్‌`లో న‌టించ‌నున్న సంగ‌తి తెలిసిందే.