తండ్రి తోడుగా ఝాన్వీ క‌పూర్

Last Updated on by

త‌ల్లి ఉన్న‌పుడు అన్నీ తానేయై పిల్ల‌ల‌ను చూసుకునేది శ్రీ‌దేవి. కానీ ఇప్పుడు త‌ల్లి లేని పిల్ల‌లైపోయారు ఝాన్వీ, ఖుషీ క‌పూర్లు. అయినా స‌రే.. ఇప్పుడు ఆ బాధ్య‌త‌ను తండ్రి బోనీక‌పూర్ తీసుకున్నాడు. ఎక్క‌డికి వెళ్లినా కూడా కూతుళ్ల‌ను వెంట‌పెట్టుకుని వ‌స్తున్నాడు. ఇదిలా ఉంటే తండ్రితో పాటే ఎక్క‌డికి వ‌చ్చినా కూడా గ్లామ‌ర్ షోతో మ‌తులు పోగొడుతుంది ఝాన్వి. తాజాగా ఓ వేడుక‌కు వ‌చ్చిన ఈ ముద్దుగుమ్మ‌.. టీష‌ర్ట్ టాప్.. జీన్స్ లో అద‌ర‌గొట్టింది. న‌డుము సోయ‌గాలు చూపిస్తూ కిర్రెక్కించింది. ఈమె న‌టిస్తున్న‌ తొలి సినిమా ధ‌డ‌క్ షూటింగ్ పూర్తి చేసుకుంది. జూన్ లో విడుద‌ల కానుంది ఈ చిత్రం. ఈ చిత్ర పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ లోనే బిజీగా ఉంది ఈ ముద్దుగుమ్మ‌. ప‌నిలో ప‌నిగా అప్పుడ‌ప్పుడూ ఇలా అందాలు ఆర‌బోస్తూ కెమెరా కంటికి కూడా చిక్కుతూ  క్రేజ్ పెంచుకుంటుంది ఝాన్వీ క‌పూర్.

User Comments