కాజ‌ల్ ఎరుపులో అరిపించిందిగా

ఒక‌ర్ని చంపేయాలంటే మామూలుగా ఏదో ఓ ఆయుధం కావాలి. కానీ అమ్మాయిల‌కు మాత్రం చూపులు చాలు. వాటితోనే చంపేస్తుంటారు వాళ్లు. ఇప్పుడు కాజ‌ల్ కూడా ఇదే చేస్తుంది. ఈ భామ చూపుల‌తోనే అంద‌ర్నీ మ‌ర్డ‌ర్ చేసి పారేస్తుంది. ఎర‌పు డ్ర‌స్ లో అమ్మాయిగారు చేస్తున్న ర‌చ్చ‌కు మాట‌ల్లేవు.Kajal Aggarwal Looking Gorgeous in Red Hot gala Long Tail Dressఇండ‌స్ట్రీకి వ‌చ్చి ప‌దేళ్లైనా కూడా ఇప్ప‌టికీ త‌న అందాల‌తో పిచ్చెక్కిస్తుంది చంద‌మామ‌. ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త అందాల‌తో అబ్బాయిల మ‌న‌సుల‌ను దోచేస్తుంది కాజ‌ల్. ఇక ఇప్పుడు మ‌రోసారి ఎర్ర‌టి గౌనులో అమ్మాయిగారు చేసిన ర‌చ్చ‌కు మాట‌ల్లేవు. చూసి చ‌చ్చిపోవాల్సిందే.Kajal Aggarwal Looking Gorgeous in Red Hot gala Long Tail Dressఇక ఆ చేతుల్లో పిల్లోను న‌లుపుతుంటే బాపురే.. ఒక్క‌సారైనా పిల్లో కాక‌పోతినే అంటూ మ‌న‌సులో అనుకోని అబ్బాయి ఉండ‌డేమో అంటే న‌మ్మ‌డం సాధ్యం కాదు. అంతగా పిచ్చెక్కిస్తుంది కాజ‌ల్. డ్ర‌స్ కూడా అంతే చ‌క్క‌గా డిజైన్ చేయించుకుంది ఈ ముద్దుగుమ్మ‌.Kajal Aggarwal Looking Gorgeous in Red Hot gala Long Tail Dressగౌన్ పొడ‌వాటిగానే ఉన్నా.. ఎక్క‌డెక్క‌డ అందాలు చూపించాలో అన్నీ చూపిస్తూ సెగ‌లు ర‌గిలించింది కాజ‌ల్. అవ‌న్నీ చూసిన త‌ర్వాత అబ్బా.. ఏమి అందంరా బాబు.. ఇందుకు క‌దూ ఆడ‌వాళ్ల కోసం రాజ్యాలే కూలిపోయింది అనిపించ‌క మాన‌దు. మొత్తానికి మ‌రి చూడాలిక‌.. కాజ‌ల్ సెగ‌లు ఇంకా ఎన్నాళ్ళూ ఇలాగే కొన‌సాగనున్నాయో..?Kajal Aggarwal Looking Gorgeous in Red Hot gala Long Tail Dress