క్యాజువ‌ల్ గా చూపించి చంపేసిందే..!

Last Updated on by

అబ్బ‌బ్బా.. అలాగే చూస్తూ చూస్తూ చ‌చ్చిపోవచ్చేమో క‌దా..! అంత‌గా త‌న అందాల‌తో చంపేస్తుంది కంగ‌న ర‌నౌత్. ఓ వైపు మ‌ణిక‌ర్ణిక లాంటి సినిమాలు చేస్తూ.. మ‌రోవైపు ఇలా అందాల‌న్నీ ఆర‌బోస్తూ మ‌తులు చెడ‌గొడుతుంది ఈ ముద్దుగుమ్మ‌. ప‌బ్లిక్ ప్లేస్ లో కూడా ఏ మాత్రం మొహ‌మాటం లేకుండా ఈ భామ రెచ్చిపోయిన తీరు చూసి అంతా షాక్ అవుతున్నారు. కంగ‌న అంటేనే కేరాఫ్ డేరింగ్. ఏది అనుకుంటే అది.. ఏం చేయాల‌నుకుంటే అది చేస్తుంది ఈ ముద్దుగుమ్మ‌. ఇప్పుడు కూడా ఇదే చేసింది. చిన్న క్యాస్ట్యూమ్ లో మేకప్ లేకుండా తొడ‌లు చూపిస్తూ రెచ్చ‌గొట్టింది కంగ‌న ర‌నౌత్. ఈ భామ ప్ర‌స్తుతం ఝాన్సీ ల‌క్ష్మీభాయ్ బ‌యోపిక్ మ‌ణిక‌ర్ణిక‌లో న‌టిస్తుంది. క్రిష్ దీనికి ద‌ర్శ‌కుడు. త్వ‌ర‌లోనే సినిమా విడుద‌ల కానుంది. ఆ గ్యాప్ లోనే ఇలా బ‌య‌ట అందాల‌న్నీ ఆర‌బోస్తూ పిచ్చెక్కిస్తుంది ఈ ముద్దుగుమ్మ‌.

User Comments