పద్దతిగా సినిమా సెక్సీగా ఫోటోషూట్స్

కొంద‌రు హీరోయిన్లకు క్రేజ్ రావాలంటే సినిమాలే చేయ‌న‌క్క‌ర్లేదు. వాళ్లు చేసే ప‌నులు చాలు. బాలీవుడ్ లో ఇలాంటి హీరోయిన్లు చాలా మంది ఉన్నారు. ఇందులో కంగ‌న రనౌత్ మొద‌టి వ‌ర‌స‌లో ఉంటుంది. ఈమెకు సినిమాల కంటే కూడా ఆమె చేసే ప‌నులే ఎక్కువ గుర్తింపు తీసుకొస్తాయి. ఏ విష‌యంలో కూడా వెన‌క్కి తిర‌గ‌డం.. ధైర్యం కోల్పోవ‌డం లాంటిది చేయ‌దు కంగ‌న‌. అన్నింట్లోనూ రెబ‌ల్ గా ముందుకెళ్తుంది. అదే కంగ‌నాను అంద‌ర్లోనూ ప్ర‌త్యేకంగా నిల‌బెట్టింది. ఇక అందాల ఆర‌బోత‌లో కూడా ఈ భామ‌ను మించినోళ్లు లేరు. పెద్ద‌గా అంద‌గ‌త్తె కాక‌పోయినా ఇండ‌స్ట్రీకి వ‌చ్చిన రోజు నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు త‌న‌ను తాను చాలా మార్చుకుంది కంగ‌న ర‌నౌత్.Kangana Ranaut Femina Sexiest Photoshootఈ భామ తాజాగా ఫెమీనా మ్యాగ‌జైన్ పై ప‌ద్ద‌తిగా పిచ్చెక్కించింది. అందాలేవీ ఆర‌బోయ‌కుండా చూపుల‌తోనే ర‌చ్చ చేసింది కంగ‌న ర‌నౌత్. ప్ర‌స్తుతం మ‌ణిక‌ర్ణిక సినిమాతో బిజీగా ఉంది కంగ‌న‌. క్రిష్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తుండ‌టం విశేషం. ఝాన్సీ ల‌క్ష్మీభాయ్ జీవితం ఆధారంగా తెర‌కెక్కుతోన్న ఈ చిత్రానికి విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ క‌థ అందించ‌డం మరో విశేషం.Kangana Ranaut Femina Sexiest Photoshootఓ వైపు సినిమాల్లో బిజీ బిజీగా ఉంటూనే.. మ‌ధ్య మ‌ధ్య‌లో హాట్ ఫోటోషూట్లు కూడా చేస్తుంది కంగ‌న ర‌నౌత్. కాస్త ప‌ద్ద‌తిగా క‌నిపిస్తూనే.. ఎక్క‌డెక్క‌డ అందాలు చూపించాలో అక్క‌డ‌క్క‌డ చూపించారు. కంగ‌న అందాల‌కు స్క్రీన్ పై వేడి రాజుకుంది. మొత్తానికి అటు సినిమాలు.. ఇటు ఫోటోషూట్లు.. మ‌రోవైపు వివాదాలు… ఎటు చూసినా ఇప్పుడు బాలీవుడ్ లో కంగ‌న హ‌వానే క‌నిపిస్తుంది.Kangana Ranaut Femina Sexiest Photoshoot