పాప‌.. బ్రాతో ఊరంతా తిరిగింది

Last Updated on by

బాలీవుడ్ హీరోయిన్లు మ‌రీ బ‌రితెగిస్తున్నార‌బ్బా..! వాళ్ల‌కు ఏం అనిపిస్తే అది చేస్తున్నారు. ఈ విష‌యంలో హాలీవుడ్ కు పోటీగా వెళ్తున్నారు. మ‌రీ ముఖ్యంగా కొన్ని వేడుక‌ల‌కు వెళ్లిన‌పుడు వాళ్ల ర‌చ్చ చూస్తుంటే ముక్కున వేలేసుకోవాల్సిందే. ఇప్పుడు కంగ‌న ర‌నౌత్ కూడా ఇదే చేసింది. కాన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్ కు అమ్మాయిగారు వేసుకొచ్చిన క్యాస్ట్యూమ్ ఇప్పుడు సంచ‌ల‌నం అయిపోయింది. అయితే దానికి ముందే కేవ‌లం బ్రాతోనే ఊరంతా తిరిగేసింది ఈ ముద్దుగుమ్మ‌.

Kangana Ranaut Wear Sexiest Bra at Cannes 2018

అస‌లు బ‌ట్ట‌లేసుకోవ‌డ‌మే చిరాకు అనుకుందో.. లేదంటే స‌మ్మ‌ర్ క‌దా హాయిగా ఇలాగే బ‌ట్ట‌లిప్పుకుని తిరుగుదాంలే అనుకుందో తెలియ‌దు కానీ బ్లాక్ బ్రాతో కంగ‌న చేసిన ర‌చ్చ‌తో హాలీవుడ్ కూడా ఉలిక్కి ప‌డింది. వేడుక‌కు ముందు త‌న అందాల వేడిని చూపింది ఈ భామ‌. కాన్స్ కంటే ముందే హాయిగా ఊరంతా తిరిగేసింది ఈ ముద్దుగుమ్మ‌. అది కూడా చిన్న క్యాస్ట్యూమ్ తో. కంగ‌న ర‌చ్చ‌తో మిగిలిన భామ‌లు కూడా ఇదే చేసారు. వాళ్లు కూడా హాట్ షోతో మ‌తులు చెడ‌గొట్టేసారు. ఏదేమైనా కంగ‌న ర‌నౌత్ అంటే కేరాఫ్ కాంట్రవ‌ర్సీ అబ్బా..!

User Comments