క‌రీనా బెడ్ రూమ్ లో ఉన్న‌ది ఎవ‌రు..?

Last Updated on by

అదేం పిచ్చి ప్ర‌శ్న‌.. క‌రీనా బెడ్రూమ్ లో ఎవ‌రు ఉంటారు..? ఉంటే గింటే సైఫ్ అలీఖాన్ ఉంటాడు క‌దా అనుకుంటున్నారా..? అవును.. కానీ ఇక్క‌డ సీన్ మాత్రం రివ‌ర్స్ లో జ‌రుగుతుంది. సైఫ్ కాకుండా మ‌రొక‌రు క‌రీనా బెడ్రూమ్ లో ఉన్నారు. కావాలంటే ఫోటోలు కూడా చూడొచ్చు. ఎవ‌రో మ‌రో వ్య‌క్తి బెబోతో స‌ర‌సాలు ఆడేస్తున్నాడు. అయితే ఇది రియ‌ల్ లైఫ్ లో కాదులెండి.. రీల్ లైఫ్ లోనే. ప్ర‌స్తుతం ఈ భామ వీరి ది వెడ్డింగ్ సినిమాలో న‌టిస్తుంది ఈ చిత్రంలో క‌రీనాతో పాటు సోన‌మ్ క‌పూర్, స్వ‌ర‌భాస్క‌ర్ కూడా న‌టిస్తున్నారు.Kareena Kapoor Hot Bedroom Photoshootపెళ్లంటే త‌ప్పించుకునే న‌లుగురు స్నేహితురాళ్ల క‌థ ఇది. ఇందులో చాలా బోల్డ్ గా అన్ని విష‌యాలు చెబుతున్నాడు ద‌ర్శ‌కుడు శ‌శాంక్ ఘోష్. తాజాగా ఈ చిత్ర స్టిల్స్ కొన్ని విడుద‌ల‌య్యాయి. ఇందులో క‌రీనాతో పాటు సోనమ్ కూడా ఉంది. ఈ భామ కూడా హై రేంజ్ అందాల ఆర‌బోత‌తో మ‌తులు చెడ‌గొడుతుంది. ఇప్ప‌టికే విడుద‌లైన ట్రైల‌ర్ లో అందాల‌న్నీ ఆర‌బోసారు ఈ క‌పూర్ గాళ్స్. ఇప్పుడు స్టిల్స్ లోనూ కాక పుట్టిస్తున్నారు. ఇదంతా చూస్తుంటే రేపు సినిమాలో ఇంకే రేంజ్ లో రెచ్చిపోయుంటారో అర్థం చేసుకోవ‌చ్చు. సినిమా జూన్ 1న విడుద‌ల కానుంది.Kareena Kapoor Hot Bedroom Photoshoot

User Comments