కరీనా రెడ్ డ్రెస్ లో.. వామ్మో

క‌పూర్ ఖాన్ దాన్ కోడ‌లు.. పైగా స్టార్ హీరో భార్య‌.. ఇవ‌న్నీ బాలీవుడ్ భామ‌ల‌కు ప‌ట్ట‌వు. వాళ్ల‌కు పెళ్లైనా.. పిల్ల‌ల‌కు త‌ల్లైనా.. తాము ఎక్స్ పోజింగ్ చేయాల‌నుకుంటే చేస్తారు. పైగా ఆ బ్యాచ్ అంతా చాలా లైట్ గా ఉంటారు. త‌మ్ముడు త‌మ్ముడే.. పేకాట పేకాటే..! ఇప్పుడు క‌రీనా క‌పూర్ కూడా ఇదే చేస్తుంది. అమ్మాయిగారు సైఫ్ ను పెళ్లాడిన త‌ర్వాత కొన్నాళ్లు గ్లామ‌ర్ షో కు దూరంగా ఉన్నారు. కానీ ఏమైందో ఏమో తెలియ‌దు గానీ కొన్నాళ్ల నుంచి మ‌ళ్లీ రెచ్చిపోతుంది క‌రీనా. ఈ మ‌ధ్యే ఓ మ్యాగ‌జైన్ కోసం వేడి రాజేసిన క‌రీనా.. అంత‌లోనే మ‌ళ్లీ రెచ్చిపోయింది.

Kareena Kapoor Hot In Red Dress and Perfect Shape

తాజాగా సోహా అలీ ఖాన్ బుక్ లాంఛ్ కార్య‌క్ర‌మానికి వ‌చ్చిన క‌రీనా.. అక్క‌డ ఎర్ర‌టి డ్ర‌స్ లో అంద‌రి మ‌తులు పోగొట్టింది. ఒంటికి అతుక్కుపోయే క్యాస్ట్యూమ్స్ లో పిచ్చెక్కించేసింది ఈ ముద్దుగుమ్మ‌. భ‌ర్త స‌మ‌క్షంలోనే ఇంత‌గా రెచ్చిపోయింది ఈ క‌పూర్ కోడ‌లు. ఈ మ‌ధ్య కాలంలో ఎక్క‌డికి వ‌చ్చినా ఇలా సోకు సునామీ రేప‌డం క‌రీనాకు ప‌రిపాటిగా మారింది. ఈ మ‌ధ్యే ఓ బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చిన క‌రీనా.. ఇప్పుడిప్పుడే సినిమాల్లో బిజీ అవుతుంది. మొత్తానికి క‌రీనా క‌పూర్ ఔట్ ఫిట్ పై బాలీవుడ్ లో చ‌ర్చ బాగానే జ‌రుగుతుందిప్పుడు.