క‌రీనా.. అందానికి ఫ్యూజులు ఎగిరేనా..?

ఏదో ఒక్క‌సారి అంటే పొర‌పాటు.. రెండోసారి కూడా చేస్తే గ్ర‌హ‌పాటు.. మ‌ళ్లీ మ‌ళ్లీ చేస్తే అది అల‌వాటు.. ఇప్పుడు క‌రీనా చేస్తుంది ఇదే. ఈమె ఒక్క‌సారి అందాలు ఆర‌బోస్తే ఏదో పొర‌పాటుగా చేసింది అనుకోవ‌చ్చు.. కానీ అదే అల‌వాటుగా మార్చేసుకుంది. పెళ్లైనా.. పిల్ల‌కు త‌ల్లైనా.. వ‌య‌సు 40 కి చేరు వైనా కూడా నా దారి నాదే అంటుంది క‌రీనా. ఇప్పుడు ఇదే బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. తాజాగా మ‌రోసారి క్లీవేజ్ షోల‌తో పిచ్చెక్కించింది క‌రీనా క‌పూర్. హాట్ షోతో అద‌ర‌హో అనిపించింది. త‌న డిజైన‌ర్ తో క‌లిసి మ‌రీ పోజులిచ్చింది. తాజాగా ఓ ఫ్యాష‌న్ వాక్ కు వ‌చ్చిన క‌రీనా అక్క‌డ త‌న గ్లామ‌ర్ తో కెమెరా కంటిని కూడా వేడెక్కించింది.Kareena Kapoor Khan Hottest Cleavage Show at Fashion Showమొన్న‌టికి మొన్న ల‌క్స్ అవార్డ్ ఫంక్ష‌న్ లో కెమెరాల‌కు అందాల‌న్నీ మూట‌గ‌ట్టి ఇచ్చేసింది క‌రీనా క‌పూర్. ఆ త‌ర్వాత వోగ్ మ్యాగ‌జైన్ క‌వ‌ర్ పేజీపై అమ్మ‌డు రెచ్చిపోయిన తీరు చూసి అంతా ముక్కున వేలేసుకున్నారు. బికినీతో క‌వ్వించింది ఈ ముద్దుగుమ్మ‌. అస‌లు ఇలా రెచ్చిపోతుంద‌ని క‌నీసం ఊహ‌లో కూడా ఊహించ‌ని విధంగా అందాల‌న్నీ బ‌య‌ట పెట్టేసింది క‌రీనా క‌పూర్. ఈమె ఈ స్థాయిలో రెచ్చిపోవ‌డంపై బాలీవుడ్ లో చ‌ర్చ కూడా మొద‌లుపెట్టారు. ఈ క్లీవేజ్ షోల‌పై సైఫ్ ఏం మాట్లాడ‌క‌పోవ‌డం కూడా ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తుంది. క‌పూర్ ఖాన్ దాన్ కోడ‌లై ఉండి కూడా అస‌లేమాత్రం మొహమాటం లేకుండా ఇలా రెచ్చిపోవ‌డం చాలా మందికి ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తుంది. మొత్తానికి చూడాలిక‌.. క‌రీనా అందాల ఖ‌జానా ఇంకెన్నాళ్లు ఇలాగే తెరుచుకుని ఉంటుందో..?Kareena Kapoor Khan Hottest Cleavage Show at Fashion Show