పెళ్ళైన హాట్ భామలు పిచ్చెక్కిస్తున్నారు

బాలీవుడ్ లో ఆంటీలెవ‌రో.. అమ్మాయిలెవ‌రో క‌నిపెట్ట‌డం చాలా క‌ష్టం అయిపోయింద‌బ్బా..! 40ల్లో ఉన్న‌వాళ్లు అలాగే ఉన్నారు.. 20 ల్లో ఉన్న‌వాళ్లు కూడా అంతే స్థాయిలో అందాలు ఆర‌బోస్తున్నారు. ఇప్పుడు ఆంటీ బ్యాచ్ అంతా క‌లిసి చేస్తోన్న అరాచకం మాట‌ల్లో చెప్ప‌డం క‌ష్టం. వీరి ది వెడ్డింగ్ ప్ర‌మోష‌న్ కోసం ఆ సినిమాలో న‌టించిన క‌రీనా క‌పూర్, సోన‌మ్ క‌పూర్, స్వ‌ర‌భాస్క‌ర్ అయితే ఓ రేంజ్ లో రెచ్చిపోతున్నారు. ఎక్క‌డ బ‌డితే అక్క‌డ డాన్సులు చేస్తున్నారు.

Kareena Kapoor Sonam Kapoor Sexiest Photoshoots at Veere Di Wedding Promotion

సినిమా కోసం ప్రాణం పెట్ట‌డంతో పాటు బ‌ట్ట‌లు కూడా ఫ‌నంగా పెడుతున్నారు. సోన‌మ్, క‌రీనా అయితే వీరి ది వెడ్డింగ్ కోసం త‌మ‌కు వెడ్డింగ్ అయింద‌నే విష‌యం కూడా మ‌రిచిపోయి రెచ్చిపోతున్నారు. రోజుకో రకంగా.. పూట‌కో విధంగా క్యాస్ట్యూమ్స్ తో పిచ్చెక్కిస్తున్నారు. వీళ్ళ హ‌డావిడి చూసి సినిమా ఎప్పుడు విడుద‌ల‌వుతుంది అర్జంట్ గా చూసేయాల్రా బాబూ అంటున్నారు ప్రేక్ష‌కులు కూడా. మ‌రి.. ఈ ర‌చ్చ సినిమాకు ఎంత‌వ‌ర‌కు హెల్ప్ అవుతుందో..?

Kareena Kapoor Sonam Kapoor Sexiest Photoshoots at Veere Di Wedding Promotion