వీళ్ళు హాట్ కాదు… జంబల్ హాట్

ఈ రోజుల్లో అమ్మాయిలు బాగా మారిపోయార‌బ్బా..! పెళ్లైనా త‌ల్లైనా తాము చేయాల‌నుకుంటున్న‌ది చేస్తున్నారు.. వేయాల‌నుకుంటున్న డ్ర‌స్సుల‌న్నీ వేస్తున్నారు. అస‌లు కొంద‌రు అయితే ఏకంగా క్యాస్ట్యూమ్ వేసుకోవ‌డం కూడా అన‌వ‌స‌రం అన్న‌ట్లు ఫీల‌వుతున్నారు. ఇప్పుడు వీరి ది వెడ్డింగ్ భామ‌లం ద‌ర్నీ ఒకేచోట చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. సోన‌మ్ క‌పూర్, క‌రీనా క‌పూర్, స్వ‌ర‌భాస్క‌ర్ కీల‌క‌పాత్ర‌ల్లో శ‌శాంక ఘోష్ తెర‌కెక్కించిన చిత్రం వీరి ది వెడ్డింగ్ జూన్ 1న విడుద‌ల కానుంది. ఈ సంద‌ర్భంగా ఇందులోని ఓ ఫోటో విడుద‌లైంది. బీచ్ లో బికినీలు వేసుకుని సోన‌మ్ తో పాటు క‌రీనా, స్వ‌ర‌భాస్క‌ర్ కూడా ఫోజిచ్చారు. సినిమా కాన్సెప్టే పెళ్లి.. పెళ్లి చేసుకున్న త‌ర్వాత కూడా ఏ మాత్రం లైఫ్ మార‌ద‌నే కాన్సెప్ట్ తోనే ఈ చిత్రం తెర‌కెక్కింది. దానికి త‌గ్గ‌ట్లే అందాలు ఆర‌బోస్తున్నారు.

Kareena Kapoor Sonam Kapoor Swara Bhaskar Hottest Promotion