కియ‌రా ఇంత వేడిగానా?

కియ‌రా అద్వాణీ గురించి ఇంట్ర‌డ‌క్ష‌న్ అవ‌స‌రం లేదు. ఎంఎస్‌.ధోని, ల‌స్ట్ స్టోరీస్, భ‌ర‌త్ అనే నేను ఇవ‌న్నీ అపెద్ద స‌క్సెస్. ఆ త‌ర్వాత ఈ భామ చెల‌రేగిపోతున్న తీరు బ్లోవింగ్. మొన్న విన‌య విధేయ రామ ప్రీరిలీజ్ వేడుక‌లోనూ అడ్డూ ఆపూ లేకుండా హ‌వా సాగించింది. త‌న‌దైన స్పీచ్‌ల‌తో అద‌ర‌గొట్టేసింది. చ‌ర‌ణ్, బోయ‌పాటి స‌హా అంద‌రినీ తెగ పొగ‌డ్త‌ల్లో ముంచెత్తింది.

కియ‌రా స్పీచ్ విన్న‌వారికి మ‌తి చెడిందంటే న‌మ్మండి. అదంతా స‌రేకానీ ఈ భామ లేటెస్ట్ స్టిల్ ఒక‌టి కుర్రాళ్ల గుండెల్లో గుబులు రేపుతోంది. పూర్తిగా బ్యాక్ లెస్ ఫోజులో క‌నిపించిన కియ‌రా టూపీస్‌లో స‌ల‌స‌ల కాగింది. ప్ర‌స్తుతం ఈ ఫోటో జోరుగా వైర‌ల్ అవుతోంది. విన‌య విధేయ రామ చిత్రం జ‌న‌వ‌రి 11న రిలీజ‌వుతోంది. అటుపైనా ఈ భామ క్యూ లైన్ పెద్ద‌దే ఉందిట‌. ఇలా వేడి పెంచుతుంటే ఛాన్సులివ్వ‌కుండా ఆగుతారా?

Pic Talk - Kiara Advani's new sizzling bikini look goes viral over Internet

User Comments