కాలేజీకి ఎల్.కే.జీ డ్రెస్ వేసుకొంది

Last Updated on by

ఈ బాలీవుడ్ భామ‌ల‌కు డ్ర‌స్ సెన్స్ అస్స‌లు ఉండ‌దు. ఎక్క‌డ ఎలా ఉండాలో కూడా తెలియ‌దు. అన్నిచోట్లా అందాలు ఆర‌బోయ‌డానికే అన్న‌ట్లుగా ఉంటారు. ఇప్పుడు కైరా అద్వాని కూడా ఇదే చేసింది. త‌నకు కావాల్సిన వ్య‌క్తి ఒక‌రు చ‌దువు పూర్తి చేసుకుని ప‌ట్టా తీసుకుంటున్నాడు. ఈ వేడుక‌కి అమ్మానాన్న‌ల‌తో స‌హా క‌లిసి వెళ్లింది కైరా అద్వాని.. కానీ వెళ్లేట‌ప్పుడు త‌ను వెళ్లేది కాలేజ్ కు అని మ‌రిచిపోయింది కైరా. అందుకే ఎల్ కేజీ డ్ర‌స్ వేసుకుని వెళ్ళిపోయింది. తీరా అక్క‌డికి వెళ్లిన త‌ర్వాత అంతా కైరాను చూడ‌ట‌మే స‌రిపోయింది.

Kiara Advani Looking Too Sexy at College Function

డిగ్రీలు తీసుకోవ‌డం.. ప‌ట్టా పుచ్చుకోవ‌డంతో పాటు కైరాపై ఓ లుక్కేయ‌డం కూడా కామ‌న్ గా మారిపోయింది. ఈ సీన్ అంతా జ‌రిగింది ముంబైలో. ఈ మ‌ధ్యే బ్యాంకాక్ లో చర‌ణ్ తో ఓ షెడ్యూల్ పూర్తి చేసుకుని వ‌చ్చిన కైరా.. ఇప్పుడు ముంబైలోని ఓ కాలేజ్ లో ర‌చ్చ ర‌చ్చ చేసింది. థండ‌రింగ్ థైస్ చూపిస్తూ అంద‌రికీ పిచ్చెక్కించేసింది.

User Comments