కామంతో క‌ట‌క‌ట‌లాడుతున్న హీరొయిన్స్

Last Updated on by

అవును.. మీరు చ‌దివింది నిజ‌మే.. క్షామంతో కాదు కామంతోనే. ఇప్పుడు సెక్స్ కోసం తెగ ఆరాట‌ప‌డిపోతుంది కైరాఅద్వానీ. భ‌ర‌త్ అనే నేనుతో ఈ మ‌ధ్యే తెలుగు ఇండ‌స్ట్రీకి వ‌చ్చిన ఈ బ్యూటీ.. ఇప్పుడు ల‌స్ట్ స్టోరీస్ అంటూ ఓ వెబ్ సిరీస్ చేసింది. అందులో అమ్మ‌డు క్యారెక్ట‌ర్ చూస్తే బుర్ర గిర్రున తిర‌గాల్సిందే. రాధిక ఆప్టే, మనీషా కోయిరాలా, కైరా అద్వానీ.. ఇలా చాలా మంది న‌టించారు ఈ సిరీస్ లో. ఒక్కొక్క‌రికి ఒక్కో ఎపిసోడ్. ప్ర‌తీ ఎపిసోడ్ లోనూ డోస్ పెంచేసారు ద‌ర్శ‌కులు. ఇక కైరా అద్వానీ ఎపిసోడ్ అయితే నెక్ట్స్ లెవల్లో ఉంటుంది.

కొత్త‌గా పెళ్లైన భార్య‌గా న‌టించింది ఇందులో కైరా. భ‌ర్త‌తో సంసార సుఖం స‌రిగ్గా అందుకోలేని భార్య‌గా న‌టించింది. దాంతో స్వ‌యంతృప్తి కోసం ఆరాట‌ప‌డే యువ‌తిగా.. బాబోయ్ ఆ న‌ట‌న‌తో పిచ్చెక్కించింది కైరా. ఇలాంటి పాత్ర చేయ‌డానికి కూడా ధైర్యం కావాలి. కానీ చేసింది ఈ ముద్దుగుమ్మ‌. ల‌స్ట్ స్టోరీస్ చూసిన త‌ర్వాత కైరాను బాపురే ఏం భామ‌రే అనుకోకుండా ఉండ‌లేరు. అంత‌గా రెచ్చిపోయింది కైరా. ఆమెతో పాటు రాధిక‌, మ‌నీషా కూడా కామంతో క‌టక‌ట‌లాడుతున్న బ్యాచ్ లోనే ఉన్నారు. ఇంత ఓపెన్ గా వెబ్ సిరీస్ ల పేరుతో సెక్స్ స్టోరీస్ తీస్తుంటే బాలీవుడ్ ఏ రేంజ్ కు వెళ్లిపోయిందో అర్థ‌మైపోతుంది.

User Comments