బోల్డ్ బ్యూటీ బికినీ హాట్

Last Updated on by

బోల్డ్ బ్యూటీ కిమ్ శ‌ర్మ గురించి ప్ర‌త్యేకంగా ఇప్పుడే ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. గ‌త కొంత‌కాలంగా ఈ అమ్మ‌డు యువ‌హీరో హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రాణేతో చెట్టాప‌ట్టాల్ అంటూ తిరిగేస్తోంది. ఇప్ప‌టికే ప‌లువురితో ఘాటైన ప్రేమాయ‌ణాలు న‌డిపించిన కిమ్ శ‌ర్మ త‌న కెరీర్ ఆరంభ‌మే క్రికెట‌ర్ యువ‌రాజ్ సింగ్ తో ల‌వ్ స్టోరి ర‌న్ చేసింది. అటుపై ఓ బిజినెమేన్ ని పెళ్లాడింది. అర్జున్‌ ఖ‌న్నాతోనూ డేటింగ్ చేసింద‌న్న ప్ర‌చారం ఉంది.
ప్ర‌స్తుతం యువ‌హీరో హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రాణేతో ఘాటైన ఎఫైర్ సాగిస్తోంది. ఈ జంట పెళ్లాడుకుంటారో లేదో కానీ బాలీవుడ్ మీడియాకి టీఆర్పీకి క‌లిసొస్తున్నారు. ఇదిగో కిమ్ లోని సెగ‌లెన్నో తెలియాలంటే ఈ బికినీ లుక్ చాలు. ప్ర‌స్తుతం యూత్ లో జోరుగా వైర‌ల్ అయిపోతోంది ఈ ఫోటో.

User Comments