ఎగిసిప‌డే ఎద‌కు.. అందాల టోపీ అడ్డా..?

Last Updated on by

కృతిస‌న‌న్.. పెద్ద‌గా ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు. బాలీవుడ్ లో సినిమాల కంటే ఎక్కువ‌గా ఎఫైర్ల‌తో వార్త‌ల్లో ఉంటుంది ఈ బ్యూటీ. ఈ మ‌ధ్య కూడా సుషాంత్ సింగ్ రాజ్ పుత్ తో ప్రేమ‌లో ప‌డింద‌నే టాక్స్ బాగానే వినిపిస్తున్నాయి. ఓ వైపు సినిమాల‌తో బిజీగా ఉంటూనే.. మ‌రోవైపు వివాదాలు.. ఇంకోవైపు ఫోటోషూట్ల‌తో ర‌చ్చ చేస్తుంటుంది ఈ అందాల ఆకృతి. ఇప్పుడు డ‌బూ ర‌త్నానీ కేలెండ‌ర్ కోసం అదిరిపోయే అందాల షో చేసింది ఈ భామ‌. టాప్ లెస్ పోజ్ తో పిచ్చెక్కింది ఈ ముద్దుగుమ్మ‌. న‌డుము అందాల‌తో చంపేస్తూ.. ఎద అందాల‌ను మాత్రం చిన్న టోపీతో క‌వ‌ర్ చేసింది కృతిస‌న‌న్. ప్ర‌తీ ఏడాది చేసిన‌ట్లే ఈ ఏడాది కూడా డ‌బూ ర‌త్నాని ఫోటోషూట్ చేసాడు. వీటిలో కృతితో పాటు చాలా మంది ముద్దుగుమ్మ‌లు అందాల ఆర‌బోత‌తో పిచ్చెక్కించారంతే.

Kriti Sanon sexiest Avatar From Dabboo Ratnani Calendar 2018

ఇక కృతి కూడా త‌న‌కు తోచిన‌ట్లుగా తాను కూడా ఈ అందాల యుద్ధంలో పోటీ చేసింది.. నిలిచింది కూడా. ప్ర‌స్తుతం ఈ భామ‌కు సినిమాలు కూడా పెద్ద‌గా క‌లిసి రావ‌డం లేదు. మొన్న‌టికి మొన్న ప్రియుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ తో క‌లిసి న‌టించిన రాబ్తా కూడా అడ్ర‌స్ లేకుండా పోయింది. ఇక ఇప్పుడు చెప్పుకోద‌గ్గ సినిమాలేవీ కృతిస‌నన్ చెంత చేర‌లేదు. దాంతో చేసేదేమీ లేక హాట్ ఫోటోషూట్ల‌తో కాలం గ‌డిపేస్తుంది ఈ బ్యూటీ. అప్పుడ‌ప్పుడూ ఇలా డ‌బూ ర‌త్నాని లాంటి ఫోటోషూట్స్ ప‌డితే ప్రేక్ష‌కుల్లో కాస్త గుర్తింపు ఉంటుంది. పైగా ఈ మ‌ధ్య ఎక్క‌డికి వ‌చ్చినా అదిరిపోయే అందాల ఆర‌బోత‌తో మ‌తులు పోగొడుతుంది. కెమెరాల‌కు ఫుల్ గా ప‌ని చెబుతోంది. ఈ అందాల ఆకృతి చూసి అబ్బో అనుకున్నారంతా. ఓ వైపు ఫోటోషూట్లు.. మ‌రోవైపు ప్రియుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ తో క‌లిసి విదేశీ ట్రిప్పులు.. ఇంకోవైపు సినిమాలు.. ఇలా అన్నింట్లోనూ బిజీగా ఉంది ఈ ముద్దుగుమ్మ‌.

Kriti Sanon sexiest Avatar From Dabboo Ratnani Calendar 2018

User Comments