హాట్ అండ్ స్పైసీ లేడీ లోఫ‌ర్..

Last Updated on by

బాలీవుడ్ లో కొంద‌రు ముద్దుగుమ్మ‌ల‌కు ఇంకే ప‌ని ఉండ‌దు. కేవ‌లం వాళ్లు అందాలు ఆర‌బోయ‌డ‌మే ప‌నిగా పెట్టుకుని ఉంటారు. అవ‌కాశాలు వ‌చ్చినా రాక‌పోయినా.. త‌మ ప‌ని మాత్రం ఎప్పుడూ లైమ్ లైట్ లో ఉండ‌ట‌మే. అది కూడా అందాల ఆర‌బోత‌తోనే.

Loafer Heroine Disha Patani Sexy Photoshoot

ఈ లిస్ట్ లో ఎప్పుడూ తాను ముందే ఉంటాన‌ని చెబుతుంది దిశాప‌టానీ. ఎప్ప‌టిక‌ప్పుడు ఫ్యాష‌న్ ట్రెండ్స్ ను తూచా త‌ప్ప‌కుండా పాటిస్తుంది ఈ భామ‌. మొన్న‌టికి మొన్న బీచ్ లో బికినీ వేసుకుని ప్రియుడు టైగ‌ర్ ష్రాఫ్ తో ఎంజాయ్ చేసింది ఈ ముద్దుగుమ్మ‌. ఆ త‌ర్వాత కూడా బికినీ ఫోటోషూట్ తో మ‌తులు చెడ‌గొట్టేసింది.

Loafer Heroine Disha Patani Sexy Photoshoot

ఇక ఇప్పుడు మ‌రోసారి దిశాప‌టానీ.. అందాల బాణం గుచ్చేసింది. ఈ సారి చిట్టిపొట్టి డ్ర‌స్ లో థండ‌రింగ్ థైస్ చూపిస్తూ చూపులు తిప్పుకోలేని విధంగా గుండెల్లో బాణాలు దించేస్తుంది. చెప్పుకోలేనంత‌.. దాచుకోలేనంత అందం ఉండి కూడా ఖాళీగా కూర్చుంటుంది దిశాప‌టానీ.

Loafer Heroine Disha Patani Sexy Photoshoot

ఈ భామ‌కు బ్రేక్ ఇచ్చే ద‌ర్శ‌కుడు ఎక్క‌డున్నాడో కానీ అప్ప‌టి వ‌ర‌కు ఇలా అందాల ఆర‌బోత ఆప‌డం మాత్రం క‌ష్ట‌మే అంటుంది దిశాప‌టానీ. ప్ర‌స్తుతం ప్రియుడుతోనే క‌లిసి భాగీ 2లో న‌టిస్తుంది దిశా. మొత్తానికి లేడీ లోఫ‌ర్ అందాల‌కు గూగుల్ త‌ల్లి కూడా వేడెక్కిపోయి ఆగిపోతుందేమో..?

Loafer Heroine Disha Patani Sexy Photoshoot

User Comments