పోకిరి స్క్వేర్ అయిన‌ట్టేనా?విజ‌య‌వాడ స‌క్సెస్ వేడుక‌లో మహేశ్ మాట్లాడుతూ - ``వి
Header Banner Image Header Banner Image Header Banner Image

పోకిరి స్క్వేర్ అయిన‌ట్టేనా?

 మ‌హేష్ ని సూప‌ర్ స్టార్ ని చేసిన సినిమా పోకిరి. ఆ సినిమాకి మ‌హర్షి స్క్వేర్ అవుతుంద‌ని అన్నారు మ‌హేష్. అయితే అంత పెద్ద వ‌సూళ్లు సాధిస్తోందా ఈ చిత్రం? అంటే .. ఇంకా తెలుగు రాష్ట్రాల్లో 100 కోట్ల షేర్ వ‌సూలు చేయాల్సి ఉంది. ఇప్ప‌టికి 10 రోజుల్లో 88కోట్ల షేర్ 160 కోట్ల గ్రాస్ వ‌సూలైంద‌ని మ‌హ‌ర్షి యూనిట్ చెబుతోంది. మ‌రో వారంలో 100కోట్ల షేర్ క్ల‌బ్ లో చేరుతుందేమో చూడాలి. ఇక‌పోతే పెంచిన టిక్కెట్లు ధ‌ర‌ల వ‌ల్ల మాత్ర‌మే మ‌హ‌ర్షి ఈ స్థాయి వ‌సూళ్ల‌ను తేగ‌లిగింద‌ని విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు. ఓవ‌ర్సీస్ లో ఈ చిత్రం 3 మిలియ‌న్ డాల‌ర్లు వ‌సూలు చేస్తుందా? అన్న‌ది ఇప్ప‌టికైతే స‌స్పెన్స్.